Rice
-
#Andhra Pradesh
Free Smart Rice Cards: ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.. రేపటి నుంచి స్టార్ట్!
ఈ కొత్త స్మార్ట్ కార్డుల వల్ల రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రయోజనాలు సక్రమంగా అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇది ఆహార భద్రతలో ఒక కీలకమైన ముందడుగుగా పరిగణించబడుతోంది.
Published Date - 08:40 PM, Sun - 24 August 25 -
#Health
Rice Water: అన్నం వండిన తర్వాత గంజి నీరు పారేస్తున్నారా.. జుట్టుకి ఇలా అప్లై చేస్తే కలిగే అస్సలు నమ్మలేరు!
అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని పారేస్తున్నారా. అయితే ఒక్క నిమిషం, ఈ విషయం తెలిస్తే ఇకమీదట అస్సలు పాడేయరు. మరి అన్నం వండిన తర్వాత వచ్చే గంజితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:32 PM, Thu - 15 May 25 -
#Life Style
Rice: కొరియన్స్ లా మీ అందం మెరిసిపోవాలి అంటే.. అన్నాన్ని ఇలా ఉపయోగించాల్సిందే!
కొరియన్స్ ఎంత అందంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. అయితే మీరు కూడా కొరియన్స్ లా అంత అందంగా మారాలి అంటే అన్నంతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాల్సిందే అని చెబుతున్నారు.
Published Date - 03:00 PM, Sat - 10 May 25 -
#Health
Rice: బరువు తగ్గాలి అంటే అన్నం తినడం మానేయాలా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
చాలామంది అన్నం తినడం మానేస్తే బరువు తగ్గుతామని భోజనం చేయకుండా పస్తులు ఉంటారు. మరి నిజంగానే బరువు తగ్గాలి అంటే అన్నం తినడం మానేయాలా? ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
Published Date - 03:20 PM, Tue - 6 May 25 -
#Health
Health Tips: త్రేన్పులు అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రైస్ డ్రింక్ ని ఈ సమయంలో తీసుకోవాల్సిందే!
త్రేన్పులు, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు రైస్ డ్రింక్ ని తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. మరి ఈ డ్రింక్ ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:33 AM, Thu - 24 April 25 -
#Health
Arsenic Alert : మనం తినే బియ్యంలో డేంజరస్ ఆర్సెనిక్.. ఏమిటిది ?
బియ్యంలోని ఆర్సెనిక్‌ను(Arsenic Alert) తగ్గించడం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Published Date - 08:38 PM, Sat - 19 April 25 -
#Health
Rice: రోజులో అన్నం ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు.. ఎంత మోతాదులో తినాలంటే?
అన్నం తినడం మంచిదే కానీ రోజులో అన్నం ఎప్పుడు తింటే ఈజీగా బరువు తగ్గుతారు. ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:00 AM, Mon - 14 April 25 -
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టాయా.. ఇది దేనికి సంకేతమో దీని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టడం అన్నది శుభసంకేతం అని దీనివల్ల అనేకమంది ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 11:00 AM, Sun - 6 April 25 -
#Health
Dal-Rice: రోజు పప్పు, అన్నమే అని అనుకుంటున్నారా.. దీని వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
పప్పు అన్నమే కదా అని తీసి పారేయకూడదని, ఇవి రెండూ తరచుగా తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 10:02 AM, Wed - 26 March 25 -
#Health
Rice: ఏంటి ప్రతిరోజు మనం తినే అన్నంతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చా.. అదెలా అంటే?
ప్రతీ రోజు మనం తినే అన్నంతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలా సాధ్యమో అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 04:04 PM, Tue - 18 March 25 -
#Andhra Pradesh
Stella L ship : కాకినాడ షిప్ లో మరోసారి తనిఖీలు
Stella L ship : ఈ తనిఖీలలో భాగంగా, కమిటీ ప్రత్యేకంగా బియ్యం ఏ గోదాం నుంచి షిప్పింగ్ కంటెయినర్‌లోకి పంపబడింది, ఎంత మొత్తంలో ఉన్నదీ, సంబంధిత అధికారుల ప్రాథమిక అంచనాలు తెలుసుకుంటోంది
Published Date - 01:06 PM, Wed - 4 December 24 -
#India
Bharat Brand Phase II : మళ్లీ సేల్స్ .. ‘భారత్ బ్రాండ్’ గోధుమ పిండి, బియ్యం ధరలు జంప్
భారత్ బ్రాండ్ ఫేజ్-1లో కిలో బియ్యాన్ని(Bharat Brand Phase II) రూ.29కే విక్రయించగా.. ఇప్పుడు దాన్ని రూ.34కు సేల్ చేయనున్నారు.
Published Date - 04:15 PM, Tue - 5 November 24 -
#Health
Benefits of Not Eating Rice: 30 రోజులు అన్నం తినకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీరు ఒక నెల పాటు అన్నం తినకపోతే మీ శరీరంలో కేలరీల పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా మీ బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
Published Date - 12:15 PM, Tue - 22 October 24 -
#Health
Health Tips: ఒకేసారి చపాతీ రైస్ కలిపి తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
చపాతి రైస్ కలిపి ఒకేసారి తినేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Published Date - 01:30 PM, Fri - 16 August 24 -
#Health
Dal-Rice: అన్నం పప్పే కదా అని తక్కువగా చూస్తున్నారా.. దీని వల్ల కలిగే లాభాలు ఎన్నో?
పప్పు అన్నం తినడానికి ఇష్టపడని వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలని చెబుతున్నారు.
Published Date - 04:00 PM, Fri - 9 August 24