Rewa
-
#Speed News
Madhya Pradesh: పాఠశాల విద్యార్థులపై కూలిన శిథిలావస్థ గోడ; నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని రేవాలో పాఠశాల విద్యార్థులపై పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లా పాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Date : 03-08-2024 - 6:18 IST -
#India
Borewell : బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రేవా జిల్లా(Rewa District)లో ఆరేండ్ల బాలుడు(6 year old boy) బోరు బావిBorewell)లో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రేవా జిల్లా మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు ఓపెన్ బోర్‌వెల్ దగ్గర ఆడుకుంటుండగా హఠాత్తుగా దాంట్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. […]
Date : 13-04-2024 - 11:04 IST -
#Speed News
Trainee Plane Crash: గుడి గోపురాన్ని ఢీకొన్న ట్రైనీ విమానం.. సీనియర్ పైలట్ మృతి
మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రైనీ విమానం (Trainee Plane) ఆలయ గోపురంపైకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్న పైలట్, ట్రైనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్ మృతి (Pilot Died) చెందాడు. మీడియా కథనాల ప్రకారం.. ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందిన విమానం ఆలయం గోపురం, విద్యుత్ వైర్లను తాకి కుప్పకూలింది.
Date : 06-01-2023 - 9:54 IST