Revanth Reddy
-
#Telangana
KTR-Revanth : డ్రామారావు..డ్రామాలు ఆపాలంటూ రేవంత్ ఫైర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి మంత్రి కేటీఆర్ (KTR) ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ మీద రేవంత్ ఫైర్ అయ్యారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని కాంగ్రెస్‌కు అంటగట్టాలని, తద్వారా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని కేటీఆర్‌పై మండిపడ్డారు. మీతండ్రి కేసీఆర్ డ్రామాలు తెలంగాణ […]
Date : 30-10-2023 - 10:04 IST -
#Telangana
Telangana: పోటీ నుంచి తప్పుకున్న కోదండరామ్.. కాంగ్రెస్ తో దోస్తీ
బీఆర్‌ఎస్ పై కాంగ్రెస్ పోరుకు ఊతమిచ్చేలా తెలంగాణ జనసమితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండరామ్ సోమవారం భేటీ
Date : 30-10-2023 - 3:51 IST -
#Telangana
Revanth Reddy : ‘కేసీఆర్ నువ్వో కచరా..నన్ను రేటెంతరెడ్డి అంటావా’ మెదక్ సభలో రేవంత్ ఫైర్
పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి
Date : 29-10-2023 - 8:39 IST -
#Speed News
Revanth – Vivek : మళ్లీ కాంగ్రెస్‌లోకి వివేక్.. ? రేవంత్‌తో భేటీ
Revanth - Vivek : బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది.
Date : 29-10-2023 - 10:40 IST -
#Telangana
Vijayabheri Yatra: కేసీఆర్..కేటీఆర్ కర్ణాటకకు రండీ .. డీకే శివకుమార్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ 'విజయభేరి యాత్ర'లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 28-10-2023 - 9:21 IST -
#Speed News
BRS Minister: కొడంగల్ లో ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: మంత్రి మహేందర్ రెడ్డి
కాంగ్రెస్ నాయకులు కొడంగల్ ప్రజలను, ప్రజా ప్రతినిధులను ప్రలోభ పెడితే చర్యలు తీసుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.
Date : 27-10-2023 - 4:34 IST -
#Telangana
CM KCR: కేసీఆర్ దమ్ము ఏంటో దేశం మొత్తం చూసింది, ప్రతిపక్షాలపై సీఎం ఫైర్
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
Date : 26-10-2023 - 5:19 IST -
#Telangana
Revanth Reddy: డీజీపీ అంజనీకుమార్ ని వెంటనే తొలగించాలి
Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీకుమార్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో పోలీసు శాఖలో అత్యున్నత పదవిని పొంది, ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు పవర్ ని ఉపయోగిస్తున్నారు. అందుకే డీజీపీ అంజనీకుమార్‌తోపాటు ఇతర ఐపీఎస్ అధికారులను వెంటనే తొలగించాలని ఈసీని కోరారు . ఈరోజు ఢిల్లీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం […]
Date : 26-10-2023 - 4:40 IST -
#Telangana
Rythu Bandhu Scheme : రైతు బంధు పట్ల ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ
సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే విడుదల చేయాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు
Date : 26-10-2023 - 3:54 IST -
#Telangana
Kavitha Kalvakuntla: కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదు: కల్వకుంట్ల కవిత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రెండు ఎన్నికల్లో 9 కి 9 సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Date : 26-10-2023 - 3:23 IST -
#Telangana
Revanth Reddy: ఆధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి లో పోటీ చేస్తా, కేసీఆర్ కు రేవంత్ సవాల్
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.
Date : 26-10-2023 - 3:06 IST -
#Speed News
Assembly Elections 2023: అమిత్ షాపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
అక్టోబర్ 16న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం బుధవారం భారత ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది.
Date : 25-10-2023 - 7:33 IST -
#Telangana
Revanth-KCR: కేసీఆర్ కు రేవంత్ ఛాలెంజ్, కొడంగల్ లో పోటీ చేయాలంటూ సవాల్
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కొడంగల్‌లో తనపై పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Date : 25-10-2023 - 12:52 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్సే టార్గెట్.. బీఆర్ఎస్ పక్కా వ్యూహం
తెలంగాణలో ఎవరి మధ్య ప్రధానంగా పోటీ జరగబోతుందనేది అందరికీ స్పష్టమైపోయింది. అధికార బీఆర్ఎస్ ఎన్నికల్లో తలపడి గెలవాల్సింది కాంగ్రెస్ తోనే. ఒకటి కాదు, రెండు కాదు, అనేకానేక సర్వేలు చెబుతున్న సత్యం ఇదే. మరి పరిస్థితి ఇలా ఉంటే, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది?
Date : 22-10-2023 - 7:44 IST -
#Telangana
Kaleshwaram Project : కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే – రేవంత్
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మించిన సంగతి తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఎన్నో అవకతవకలు జరిగాయని..ఈ ప్రాజెక్ట్ ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) కి పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న తరుణంలో..ఇప్పుడు మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ (Medigadda Lakshmi […]
Date : 22-10-2023 - 5:01 IST