Revanth Reddy
-
#Andhra Pradesh
CM Jagan: తెలంగాణ ప్రజాతీర్పుతో సీఎం జగన్ అలర్ట్
తెలంగాణ ప్రజాతీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. దీంతో అక్కడ మార్పు మొదలైనట్టు తెలుస్తోంది. కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మేలకు సీట్లు ఇవ్వకుండా కొత్తవారకి అవకాశం ఇస్తే రిజల్ట్ మరోలా ఉండేదన్న అభిప్రాయం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
Date : 12-12-2023 - 8:32 IST -
#Telangana
Telangana Belt Shops: తెలంగాణలో బెల్టు షాపులపై సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణలో బెల్టు షాపులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్టు షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు
Date : 12-12-2023 - 8:00 IST -
#Telangana
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Date : 12-12-2023 - 3:54 IST -
#Telangana
Malla Reddy : కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు – మల్లారెడ్డి
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆకక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐటీ పరిశ్రమకు మాజీ మంత్రి కేటీఆర్ పెద్ద పీట వేశారని , ఆయన లేని లోటు ఐటీ పరిశ్రమలో కనిపిస్తుందని , కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు అని తనదైన శైలి లో కామెంట్స్ చేసారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ […]
Date : 11-12-2023 - 3:38 IST -
#Telangana
Ponnala Lakshmaiah : కేసీఆర్ ను రేవంత్ కలవడం ఫై పొన్నాల సెటైర్లు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను సీఎం రేవంత్ రెడ్డి కలవడం ఫై బిఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య సెటైర్లు వేశారు. గత గురువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక (KCR injures his hip after a fall) విరిగిన సంగతి తెలిసిందే. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స […]
Date : 11-12-2023 - 3:23 IST -
#Telangana
CM Revanth Reddy Meets Jana Reddy : జానారెడ్డి ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి..జానారెడ్డి నివాసానికి వెళ్లిన ఆయనతో భేటీ అయ్యారు
Date : 11-12-2023 - 12:12 IST -
#Telangana
Revanth Reddy: జిల్లాల పర్యటనకు రేవంత్ రెడీ, పాలన యంత్రాంగంపై గురి!
ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరంలో జిల్లాల పర్యటన చేయనున్నారు.
Date : 11-12-2023 - 11:05 IST -
#Speed News
Waqf Board Issue: వక్ఫ్ బోర్డు రికార్డుల మిస్సింగ్ పై హైకోర్టు న్యాయమూర్తి విచారణకు డిమాండ్
తెలంగాణలోని మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్న జర్నలిస్టుల ఫోరమ్ జర్నలిస్ట్స్ ఫర్ జస్టిస్ (జెఎఫ్‌జె) అక్రమ సీలింగ్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో తక్షణమే విచారణ జరిపించాలని కోరారు
Date : 11-12-2023 - 9:17 IST -
#Telangana
Telangana CM Office: తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ గా MCRHRD
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి పరంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికార యంత్రాంగాన్ని క్రమబద్ధీకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.
Date : 11-12-2023 - 7:17 IST -
#Telangana
Telangana Assembly Sessions: డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 09-12-2023 - 6:57 IST -
#Speed News
Sonia Gandhi Birthday: సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో 78 కేజీల కేక్ కట్ చేసిన సీఎం రేవంత్
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
Date : 09-12-2023 - 5:54 IST -
#Telangana
T Congress : ‘చేయూత ‘, ‘మహాలక్ష్మి’ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకాన్ని (Mahalakshmi Scheme) సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు
Date : 09-12-2023 - 1:54 IST -
#Telangana
Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం
కొత్తగా ఎన్నికైన మూడవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అసెంబ్లీ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు .
Date : 09-12-2023 - 1:03 IST -
#Telangana
Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రస్తుతం సభలో ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ చేయిస్తున్నారు
Date : 09-12-2023 - 11:28 IST -
#Speed News
Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి వివరాలు ఇవే..!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు (Ministers) శాఖల కేటాయింపు జరిగింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Date : 09-12-2023 - 10:00 IST