Real Storie
-
#Life Style
Real Storie: నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు క్షమించమని అడుగుతున్నాడు..ఏం చేయను..?
ఓ సోదరి: నేను ఉద్యోగం చేసే సాధారణ మహిళను. ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. అతన్ని ఎంతగానో ప్రేమించాను. అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఒకరోజు అతని గురించి తెలిసింది. అతను మరొక అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసింది. నాతో రిలేషన్ లో ఉండగానే మరోఅమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి అతని దూరంగా ఉన్నాను. కొన్నాళ్ల తర్వాత అతను నాదగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాడు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు […]
Published Date - 12:30 PM, Mon - 14 November 22