Raviteja Injured
-
#Cinema
Raviteja Injured : షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ..
సినిమాలో ట్రైన్ దోపిడీ సీన్ చేస్తుప్పుడు ట్రైన్ మీద నుంచి లోపలి దూకే షాట్ ఉంటుంది. ఆ షాట్ లో అదుపు తప్పి రవితేజ కింద పడ్డారు. మోకాలికి కొద్దిగా పైన బాగా దెబ్బ తగిలింది
Published Date - 12:14 PM, Fri - 13 October 23