Rakul Preet Singh
-
#India
Rakul Preet Singh: ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు అందుకున్న రకుల్‌ప్రీత్ సింగ్ దంపతులు
ప్రఖ్యాత సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా తన భర్తతో కలిసి 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Published Date - 11:33 AM, Sat - 21 June 25 -
#Fact Check
Fact Check : రకుల్‌ప్రీత్ పెళ్లికి కేటీఆర్ రూ.10 కోట్లు పంపారా ? ఆ న్యూస్‌క్లిప్ నిజమేనా ?
ఆ న్యూస్ క్లిప్‌ను ‘Way2News’ ప్రచురించలేదు. ‘Way2News’ లోగోను అక్రమంగా, అనధికారికంగా వాడుకొని తప్పుడు కథనాన్ని ప్రచారం చేశారు.
Published Date - 08:20 PM, Thu - 26 December 24 -
#Cinema
Rakul Preet Singh : కొండా సురేఖ కు రకుల్ ప్రీతీ సింగ్ వార్నింగ్..
Rakul Preet Singh : ఇలాంటి నిరాధారమైన మరియు దుర్మార్గపు పుకార్లు మా సోదరి మహిళలపై వ్యాప్తి చెందడం బాధాకరం
Published Date - 06:55 PM, Thu - 3 October 24 -
#Cinema
Nepotism : నెపోటిజం ఫై రకుల్ షాకింగ్ కామెంట్స్
Rakul Comments on Nepotism : నా జీవితంలో నెపోటిజం కారణంగా ఎన్నో చాన్స్‌లు వదులుకున్నాను. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట నిజమే.
Published Date - 03:36 PM, Thu - 12 September 24 -
#Cinema
Drug Case : డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు అరెస్ట్..
నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ జరిపిన దాడుల్లో రకుల్ ప్రీతీ సింగ్ సోదరుడు అమన్ దీప్ నుంచి 2.6 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం
Published Date - 04:43 PM, Mon - 15 July 24 -
#Cinema
Indian 2 Climax : ఇండియన్ 2 క్లైమాక్స్ సర్ ప్రైజ్ అదేనా..?
కమల్ హాసన్ (Kamal Hassan) విక్రం సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఇండియన్ 2 మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు. అలా శంకర్ ని కన్విన్స్ చేసి ఈ సినిమా పూర్తి చేశారు.
Published Date - 06:29 PM, Thu - 11 July 24 -
#Cinema
Kamal Hassan : కమల్ పారితోషికం పెంచడంపై ఇంట్రెస్టింగ్ న్యూస్..!
Kamal Hassan లోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కు రెడీ అవుతుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇండియన్ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్
Published Date - 11:13 AM, Fri - 28 June 24 -
#Cinema
Rakul Preet Singh: ఇండియన్ 2 నా కెరీర్ లో స్పెషల్ మూవీస్ లో ఒకటి: రకుల్
Rakul Preet Singh: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2′ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సాలిడ్ బజ్ ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ సహా భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి మాట్లాడింది. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ […]
Published Date - 09:57 PM, Sat - 8 June 24 -
#Cinema
Rakul Preet Singh : సమ్మర్ వేడి మరింత పెంచుతున్న అమ్మడు.. పెళ్లైనా తగ్గేదేలే..!
Rakul Preet Singh తెలుగులో దాదాపు ఫేడవుట్ అయిన రకుల్ బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది. ఈమధ్యనే అమ్మడు తన బోయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానిని పెళ్లాడిన విషయం తెలిసిందే.
Published Date - 05:33 PM, Wed - 24 April 24 -
#Cinema
Rakul Preet Singh : రకుల్ ప్లానింగ్ అదిరింది.. జిమ్ తర్వాత ఇప్పుడు మరో బిజినెస్ స్టార్ట్..!
Rakul Preet Singh సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యనే తన ప్రియుడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణించిన రకుల్ ఈమధ్య కెరీర్ పూర్తిగా ఫాం కోల్పోయింది.
Published Date - 03:36 PM, Fri - 12 April 24 -
#Cinema
Rakul Preet Singh: ఆ విషయంలో పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అంటున్న రకుల్ ప్రీత్ సింగ్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు తెలుగులో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫ
Published Date - 06:43 PM, Wed - 13 March 24 -
#Cinema
Rakul Preet Singh: పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటిసారి డాన్స్ చేసిన రకుల్.. నెట్టింట వీడియో వైరల్?
బాలీవుడ్ ప్రేమ జంట జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు వేశారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రకుల్ సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే […]
Published Date - 12:10 PM, Tue - 5 March 24 -
#Cinema
Rakul-Jackky Bhagnani: రకుల్, జాకీ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ప్రియుడు జాకీ భగ్నానీతో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు తాజాగా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో […]
Published Date - 09:30 AM, Fri - 23 February 24 -
#Cinema
Rakul Preet Singh: ప్రియుడితో ఏడడుగులు వేసిన రకుల్ ప్రీత్ సింగ్.. నెట్టింట ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఆ సంగతి పక్కన పెడితే రెండు వారాలుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు సోషల్ మీడియాలో మారమగుతున్న విషయం తెలిసిందే. అందుకు […]
Published Date - 09:05 AM, Thu - 22 February 24 -
#Cinema
Rakul Preet Singh: పెళ్ళికి ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన రకుల్,జాకీ భగ్నానీ.. ఫోటోస్ వైరల్?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ ఇద్దరు త్వరలోనే ఒకటి కాబోతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈనెల 21వ తేదీన గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా ఈ జంట పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఏర్పాట్లను మరింత వేగవంతం చేసేసారు. అందులో భాగంగానే […]
Published Date - 09:30 AM, Sun - 18 February 24