HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Indian 2 Climax Surprise To Audiance

Indian 2 Climax : ఇండియన్ 2 క్లైమాక్స్ సర్ ప్రైజ్ అదేనా..?

కమల్ హాసన్ (Kamal Hassan) విక్రం సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఇండియన్ 2 మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు. అలా శంకర్ ని కన్విన్స్ చేసి ఈ సినిమా పూర్తి చేశారు.

  • By Ramesh Published Date - 06:29 PM, Thu - 11 July 24
  • daily-hunt
Indian 2
Indian 2

కమల్ హాసన్ శంకర్ ఇద్దరు కలిసి చేసిన ఇండియన్ 2 (Kamal Hassan Indian 2) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇండియన్ 2 సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఐతే ఈ సినిమా విషయంలో కమల్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇండియన్ 2 సినిమా షూటింగ్ చాలా కాలం జరిగింది. మధ్యలో సినిమా పూర్తి చేయడం కుదరదని చేతులు ఎత్తేశారు.

కానీ కమల్ హాసన్ (Kamal Hassan) విక్రం సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఇండియన్ 2 మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు. అలా శంకర్ ని కన్విన్స్ చేసి ఈ సినిమా పూర్తి చేశారు. ఐతే ఇండియన్ 2 సినిమా కథ కొనసాగిస్తూ ఇండియన్ 3ని కూడా పూర్తి చేశారట మేకర్స్. ఇండియన్ 2 ని ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ లో ఆపుతారని తెలుస్తుంది. అంతేకాదు ఇండియన్ 3 (Indian 3) కి లీడ్ ఇస్తూ ఇండియన్ 2కి ముగింపు ఇస్తారట.

ఇండియన్ 2 సినిమా క్లైమాక్స్ లోనే ఇండియన్ 3 సినిమా ట్రైలర్ ని వదులుతారట. అది కచ్చితంగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అందిస్తుందని అంటున్నారు. ఇండియన్ 2, 3 సినిమాలు రెండు కూడా డైరెక్టర్ Shankar, హీరో ఇద్దరికి మరో స్ట్రాంగ్ హిట్ అందిస్తుందని అంటున్నారు. ఇండియన్ 2 సినిమా మీద ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

ఇండియన్ 2 రిలీజ్ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే ఇండియన్ 3 సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2025 సమ్మర్ లో ఇండియన్ 3 రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. ఇండియన్ సినిమా 1996 మే 9న రిలీజై సూపర్ హిట్ కాగా ఇండియన్ 2 జూలై 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇండియన్ 2 సినిమాపై తెలుగులో కూడా బజ్ బాగానే ఉంది. సురేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharateeyudu 2
  • Bharateeyudu 2 Climax
  • kamal hassan
  • Kollywood
  • rakul preet singh
  • shankar
  • Siddharth

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd