Pv Narasimha Rao
-
#Andhra Pradesh
PV Narasimha Rao : ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు : నేతల ఘన నివాళులు
"దేశం ఆర్థిక, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, దేశ దిశను మార్చిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు నేటి అభివృద్ధికి పునాది" అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారని చంద్రబాబు కొనియాడారు.
Published Date - 11:47 AM, Sat - 28 June 25 -
#Telangana
PV Narasimha Rao : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహారావు విగ్రహం
తెలంగాణలో పీవీ నరసింహారావు(PV Narasimha Rao) జన్మించినందున ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Published Date - 01:33 PM, Mon - 12 May 25 -
#Telangana
PV Narasimha Rao : 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ హెడ్ క్వార్టర్‌లో పీవీ నరసింహారావు ఫొటోలు
. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసులో పీవీ ఫొటోను(PV Narasimha Rao) ఏర్పాటు చేశారు.
Published Date - 11:55 AM, Thu - 16 January 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : నాకు పుస్తకాలు ప్రాణం… జీవితంలో ఎంతో ధైర్యాన్నిచ్చాయి
Pawan Kalyan : విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
Published Date - 09:37 PM, Thu - 2 January 25 -
#Speed News
KTR : కాంగ్రెస్ తీర్మానానికి బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది..
KTR : ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానికి బీఆర్‌ఎస్ పార్టీ తరుపున పూర్తి మద్దుతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు..
Published Date - 12:13 PM, Mon - 30 December 24 -
#Speed News
CM Revanth: పీవీకి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం: సీఎం రేవంత్
CM Revanth: తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం.. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం అని అన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ […]
Published Date - 12:13 AM, Sat - 10 February 24 -
#Andhra Pradesh
CM Jagan : ఢిల్లీ వేదికగా పరువు పోగొట్టుకున్న సీఎం జగన్
పార్లమెంట్ వేదికగా ఏపీ సీఎం జగన్ పరువు పోగొట్టుకున్నాడు. శుక్రవారం కేంద్రం మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీవీకి భారతరత్న రావడం […]
Published Date - 08:44 PM, Fri - 9 February 24 -
#India
PV Narasimha Rao : పీవీకి భారతరత్న రావడం పట్ల కేసీఆర్ స్పందన
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ( PV Narasimha Rao) భారత ఆర్థిక […]
Published Date - 01:43 PM, Fri - 9 February 24 -
#Telangana
PV as Congress target : పీవీ జయంతిలో రాజకీయ సందడి, ఎన్నికల అస్త్రంగా భారతరత్న
పీవీ నరసింహారావు 120వ జయంతి (PV as Congress target) రాజకీయాన్ని సంతరించుకుంది.భారతరత్న బిరుదునుఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
Published Date - 03:01 PM, Wed - 28 June 23 -
#Special
Pv Narasimha Rao Explained : ప్రధాని పోస్టు దాకా పీవీ జర్నీలో ఉత్కంఠభరిత మలుపులు
Pv Narasimha Rao Explained : 32 ఏళ్ల క్రితం.. అంటే 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగింది.. ఈ ఘటన జరిగిన సరిగ్గా నెల తర్వాత 1991 జూన్ 21న కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రి అయ్యారు.పీవీ నరసింహారావు ప్రధాని అయ్యే వరకు సాగిన మజిలీపై ఎన్నో బుక్స్ వచ్చాయి.. ఎన్నో ఆసక్తికర విశ్లేషణలు చేశాయి..
Published Date - 12:52 PM, Wed - 21 June 23