Pushpa
-
#Cinema
Amul: పుష్ప కార్టూన్స్ వైరల్.. ‘అల్లు టు మల్లు టు అమ్ములు అర్జున్’ అంటూ బన్నీ కామెంట్!
అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ అన్ని వర్గాలవాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నా.. నేటికీ థియేటర్లలో మార్మోగుతూనే ఉంది.
Date : 17-01-2022 - 5:13 IST -
#Cinema
Sam Spiced : రిహార్సల్స్ లోనూ సమంత ఇరగదీసింది!
జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పుడే.. మరింత కష్టపడి పనిచేస్తాం. టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా అంతే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. తనను తానూ ప్రూవ్ చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు.
Date : 06-01-2022 - 9:50 IST -
#Speed News
Pushpa: థియేటర్స్‌లో రన్ అవుతుండగా.. ఓటీటీ రిలీజ్
అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా పుష్ఫ చిత్రం ఇప్పటికి రూ. 306 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. థియేటర్స్‌లో ఇంకా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. జనవరి 7న ‘పుష్ప’ చిత్రం హిందీ తప్ప అన్ని దక్షిణాది భాషల్లోనూ […]
Date : 05-01-2022 - 1:15 IST -
#Cinema
Hopefully soon: బన్నీకి బాలీవుడ్ ఆఫర్.. బట్ కండిషన్స్ అప్లయ్!
పుష్ప మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. "పుష్ప: ది రైజ్" డిసెంబర్ 17 న విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా
Date : 03-01-2022 - 12:28 IST -
#Cinema
Pushpa: పుష్పలో తొలగించిన సన్నివేశం ఇదే..
అల్లు అర్జున్ హీరోగా.. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. అయితే, సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు. అందులో ఓ సన్నివేశాన్ని తాజాగా చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. తొలగించిన సీన్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఇదిగో ఆ సన్నివేశాన్ని మీరూ చూసేయండి మరి.
Date : 31-12-2021 - 2:34 IST -
#Cinema
Allu Arjun : ‘స్టార్ పెర్ఫార్మర్’ పేరు తెచ్చుకోవాలనుంది.. అదే నా లక్ష్యం!
అల్లు అర్జున్.. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆర్య, పరుగు, దేశముదురు, అలా వైకుంఠపురం లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నారు.
Date : 29-12-2021 - 12:31 IST -
#Cinema
Chiru On Pushpa: పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు!
పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు.
Date : 28-12-2021 - 12:10 IST -
#Cinema
Pushpa On OTT:ఓటిటిలో పుష్ప సినిమా రిలీజ్ ఎప్పుడంటే
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ థియేటర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తో నడుస్తోన్నా, బాక్సాఫీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
Date : 26-12-2021 - 8:37 IST -
#Cinema
Success Party: ‘పుష్ప’ సక్సెస్ నాది కాదు.. మీ అందరిది!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీ జరిగింది. చిత్ర యూనిట్ అందరూ ఇందులో హాజరయ్యారు..
Date : 23-12-2021 - 12:45 IST -
#Cinema
Pushpa: పుష్ప కు కలిసొచ్చిన ఎక్స్ ట్రాస్
అల్లు అర్జున్ పుష్ప.. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవర్శీస్ లో కూడా ఒన్ మిలియన్ క్లబో లో ఎంటర్ అయింది.
Date : 19-12-2021 - 4:23 IST -
#Cinema
Pushpa : అల్లు అర్జున్ ఇలా భంగపడటం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్పపై భారీ అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు. కానీ వాటిని అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ బావున్నా.. సెకండ్ హాఫ్ మరీ లాగ్ ఉంది. కంటెంట్ కూడా వీక్ అయింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ కు లీడ్ ఇవ్వాల్సిన కంటెంట్ మరింత బలహీనంగా ఉండటంతో పాటు లెంగ్త్ కూడా ఎక్కువైంది.
Date : 18-12-2021 - 5:12 IST -
#Telangana
పుష్ప సినిమాపై ట్రాఫిక్ పోలీసుల సెటైర్
అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పుష్ప' విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గత వరం రిలీజ్ అయిన పుష్ప ట్రైలర్‌లో బైక్ పై యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. మీరు ఆ ట్రైలర్ ని చూసి బాగుందని వదిలేసి ఉంటారు. కానీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు మాత్రం ఆలా చూసి వదిలేయలేదు.
Date : 17-12-2021 - 3:56 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ టార్గెట్ గా పుష్ప’, ‘అఖండ’
ఇటీవల విడుదలైన `అఖండ`, తాజాగా థియేటర్లలో హల్ చల్ చేస్తోన్న `పుష్ప` సినిమా కథను ఏపీ చుట్టూ తిప్పారు. ఏపీలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశాన్ని అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప లోని హైలెట్ పాయింట్.
Date : 17-12-2021 - 2:37 IST -
#Cinema
Pushpa: ఉ.. అంటారా! ఊఊ.. అంటారా.. ‘పుష్ప’ మూవీ రివ్యూ!
ఇండస్ట్రీలో తరచుగా కాంబినేషన్ అనే మాట వినిపిస్తుంటుంది. ముఖ్యంగా కొన్ని కాంబినేషన్స్ పేర్లు చెబితే ఒక్కసారిగా అంచనాలు పెరుగుతుంటాయి. అలా బన్నీ, సుక్కు కాంబినేషన్ కు కూడా మంచి క్రేజ్ ఉంది.
Date : 17-12-2021 - 12:48 IST -
#Cinema
Pushpa Twitter Review : పుష్ప ట్విట్టర్ రివ్యూ
ఎంతోకాలంగా వెయిట్‌చేస్తున్న పుష్ప ఎట్టకేలకు రిలీజ్ అయింది. సినిమా ఇప్పటికే మిక్స్‌డ్‌టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ కాస్త అటూ ఇటుగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ బాగుందంటున్నారు ఫ్యాన్స్. ఇక సమంత పాట తుస్‌మనిపించిందట. మొత్తంగా పుష్ప సినిమా ఓకే ఓకే అనిపించిందట. సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూడండి..
Date : 17-12-2021 - 11:45 IST