HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pushpa To Stream On Amazon Prime From January

Pushpa On OTT:ఓటిటిలో పుష్ప సినిమా రిలీజ్ ఎప్పుడంటే

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ థియేటర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తో నడుస్తోన్నా, బాక్సాఫీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది.

  • By Siddartha Kallepelly Published Date - 08:37 AM, Sun - 26 December 21
  • daily-hunt
Pushpa
Pushpa

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ థియేటర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తో నడుస్తోన్నా, బాక్సాఫీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోంది. ఓటిటిలో ఈ సినిమాను చూడడానికి ఎదురుచూస్తున్నామని బన్ని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ పుష్ప సినిమా హక్కులను కొనుక్కుంది కాబట్టి ఆ ప్లాట్ ఫామ్ లో సినిమా విడుదల చేస్తారు.

అయితే సినిమా విడుదలైన నాలుగు నుండి ఆరు వారాల తర్వాత మాత్రమే ఓటిటి ప్లాట్ ఫామ్ లలో సినిమాను రిలీజ్ చేయాలని రూల్స్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం కొత్త సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే.

పుష్ప సినిమా డిసెంబర్ 17 న రిలీజయింది కాబట్టి నాలుగు వారాల తర్వాత సంక్రాతి కానుకగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే అవకాశముంది. ఓటీటీలో ఈ సినిమా విడుదలకు సంబందించిన తేదీని అధికారికంగా విడుదల చేయనప్పటికీ సంక్రాంతి కానుకగానే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • amazon prime
  • ott
  • pushpa
  • pushpa movie

Related News

Og Pushpa 2

Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

Boxoffice : అభిమానులు ఆశించినట్టుగా పుష్ప-2 రికార్డును మాత్రం ఇది అధిగమించలేదు. అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తొలి రోజే రూ. 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది.

    Latest News

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

    • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd