Property
-
#Telangana
LRS : లక్ష పై చిలుకు ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులు.. 500 కోట్ల ఆదాయం.. ఎక్కడ ఎంతంటే..?
LRS : జీహెచ్‌ఎంసీ(ఘెచ్‌ఎంసీ) లే అవుట్ క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా, తాజాగా సవరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. 1,06,920 దరఖాస్తులు అందుకున్న ఈ ప్రక్రియలో, దరఖాస్తులను పరిశీలించడం ముమ్మరం చేసి, మరో 28,000 మందికి ధ్రువపత్రాలు సమర్పించడానికి సూచనలు పంపించింది. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రానికి లక్షణమైన ఆదాయం వస్తుందని అంచనా వేయబడుతోంది.
Published Date - 11:42 AM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
SP Balasubrahmanyam : నిరుపయోగంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇల్లు.. వెల్లువెత్తుతున్న విమర్శలు
SP Balasubrahmanyam : నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న తన గృహాన్ని కన్ఛీ పీఠానికి దానంగా ఇచ్చారు. ఆ గృహాన్ని వేద విద్యా పాఠశాలగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ఆయన, పీఠం అభ్యర్థన మేరకు అక్కడి సౌకర్యాల నిర్వహణ కోసం అదనంగా ₹10 లక్షలు కూడా విరాళంగా ఇచ్చారు.
Published Date - 10:14 AM, Sun - 5 January 25 -
#Speed News
AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్
AEE Nikesh : పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేశ్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Published Date - 12:03 PM, Sun - 1 December 24 -
#Business
Buying Property: మహిళల పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..?
Buying Property: నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషుల కంటే మహిళలు వెనుకబడిన రంగమేదీ లేదు. అయినప్పటికీ మహిళలు, బాలికల సాధికారత కోసం ప్రభుత్వం తన పథకాల క్రింద అనేక ప్రయత్నాలు చేస్తుంది. మహిళలను స్వావలంబన, సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించింది. మరోవైపు స్త్రీలు తమ పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తే, వారు పురుషుల కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. వారికి పన్ను మినహాయింపుతోపాటు ఆర్థిక ప్రయోజనాలు […]
Published Date - 03:00 PM, Fri - 7 June 24 -
#Special
ITR-4 ఎలా ఫైల్ చేయాలి? అర్హతలు ఏమిటి?
ITR-4 ను వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, వ్యాపారం మరియు వృత్తి ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్నవారు లేదా సంస్థలు దాఖలు చేయవచ్చు.
Published Date - 06:20 PM, Mon - 1 May 23 -
#Off Beat
Vastu Tips : ఇల్లు కొంటున్నారా? వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి…లేదంటే నష్టాన్ని భరించాల్సి వస్తుంది..!!
కొత్త ఇల్లు కొనాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఇల్లు కొనుగోలు చేసేముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి.
Published Date - 08:20 PM, Tue - 11 October 22 -
#India
Supreme Court: సుదీర్ఘ సహ జీవనమంటే పెళ్లే.. ఇలా పుట్టే పిల్లలూ తండ్రి ఆస్తికి వారసులే : సుప్రీంకోర్టు
ఒక పురుషుడు, ఒక మహిళ దీర్ఘకాలం పాటు సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహంగానే చట్టం పరిగణిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.
Published Date - 06:00 AM, Thu - 16 June 22