Prc
-
#Andhra Pradesh
Jagan And PRC: శభాష్ జగన్..మానవీయ పీఆర్సీ.!
పే రివిజన్ అంటే పెంచడమే కాదు..తగ్గించడమూ ఉంటుందని నిరూపించిన ఏకైక సీఎం జగన్. వాస్తవాలకు అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు జీర్ణించుకోలేక పోవచ్చు.
Date : 18-01-2022 - 3:26 IST -
#Speed News
PRC: పీఆర్సీపై మీడియా ఎదుట గొల్లుమన్న ఉద్యోగ నేతలు
విజయవాడ ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు చెల్లించాలని జీవోలు విడుదల చేసింది.
Date : 18-01-2022 - 1:27 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్: సీఎం జగన్
ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫిట్ మెంట్ 14.29 శాతం కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పినా కూడా ప్రభుత్వం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
Date : 07-01-2022 - 5:48 IST -
#Speed News
Andhra Pradesh: పీఆర్‌సీపై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఇటీవల సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాల అసంతృప్తితో ప్రభుత్వం పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు తెలిపిన అభిప్రాయాలను సీఎం జగన్ […]
Date : 28-12-2021 - 4:29 IST -
#Andhra Pradesh
PRC Issue : జగన్ ‘రివర్స్ పీఆర్సీ’ దెబ్బ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మిగిలిన రాజకీయ వేత్తలకు భిన్నం. ఆయన పరిపాలనా విధానం కూడా విభిన్నం. ఎవర్ని ఎక్కడ ఉంచాలో..బాగా తెలిసిన సీఎం. అందుకే ఉద్యోగ సంఘాల నేతల తోకలు పది నిమిషాల్లో కట్ చేశాడు. వాళ్ల బ్లాక్ మెయిల్ వాలకానికి శాశ్వతంగా చెక్ పెట్టాడు.
Date : 20-12-2021 - 12:48 IST -
#Andhra Pradesh
PRC Issue in AP : పీఆర్సీ పెంచితే..ఆర్థిక ఎమర్జెన్సీ.!
ఓట్ల కోసం ఉద్యోగుల అడుగులకు మడుగులొత్తిన ప్రభుత్వాలను చూశాం. అత్యాశకు పోతోన్న కొందరు ఏపీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 30శాతం ఫిట్‌మెంట్ తెలంగాణ ఉద్యోగులకు ఉంది. ఏపీ ఉద్యోగులకు గత పీఆర్సీ ప్రకారం 27శాతం ఫిట్ మెంట్ ఉంది.
Date : 11-12-2021 - 2:00 IST