Police
-
#Cinema
Jagapathi Babu: జగపతిబాబు హీరో కాకపోయి ఉంటే ఆ ప్రొఫెషన్ లో ఉండేవారా?
టాలీవుడ్ హీరో, నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న ప్రతి పది తెలుగు సినిమాలలో కనీసం రెండు మూడు సినిమాలలో జగపతి బాబు తప్పకుండా నటిస్తున్నారు. ఒకవైపు పాజిటివ్ పాత్రలు చేస్తూనే మరొకవైపు విలన్ గా నెగటివ్ […]
Published Date - 11:38 AM, Mon - 18 March 24 -
#Speed News
Vadodara Accident: వడోదరలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని జాతీయ రహదారిపై రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
Published Date - 09:47 AM, Mon - 4 March 24 -
#Cinema
Drugs Case : డైరెక్టర్ క్రిష్ కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. సోమవారం గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్ హోటల్(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపర్చారు. ‘ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నారు. We’re now on […]
Published Date - 10:25 AM, Thu - 29 February 24 -
#Telangana
Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో డ్రగ్స్ వ్యాపారి అబ్బాస్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాస్ పలుమార్లు వివేకానందకు కొకైన్ డెలివరీ
Published Date - 08:26 PM, Tue - 27 February 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో చోరీకి గురైన మ్యాన్‌హోల్స్
మ్యాన్‌హోల్స్‌పై ఉన్న స్టీల్ ప్లేట్‌లను దొంగిలించి విక్రయిస్తున్నారు. అమీర్‌పేట పరిధిలోని లీలానగర్‌లో దాదాపు 30 మ్యాన్‌హోల్ పై ఉన్న ప్లేట్లను దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు శ్రమిస్తున్నారు.
Published Date - 12:51 PM, Mon - 26 February 24 -
#Speed News
Hyderabad: హైదరాబాదీలు జాగ్రత్త.. కిరాణా దుకాణంలో నకిలీ సరుకులు
హైదరాబాద్‌లో ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిత్యావసర సరుకులు హెయిర్ ఆయిల్, డిటర్జెంట్ మరియు ఇతర వస్తువులు నకిలీవి అయ్యే అవకాశం ఉందని
Published Date - 12:51 PM, Sun - 25 February 24 -
#Speed News
Hyderabad: విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
యువకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న నిందితులను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , గంజాయితో ఇద్దరు నిందితులను
Published Date - 10:30 PM, Thu - 22 February 24 -
#Sports
Model Tania Suicide: మోడల్ తానియా సూసైడ్ కేసులో SRH స్టార్ ఆటగాడు
మోడల్ తానియా సింగ్ గత అర్థరాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. తానియా దాదాపు రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ చదువుతోంది. తానియా ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
Published Date - 02:42 PM, Wed - 21 February 24 -
#Speed News
Hyderabad Frauds: హైదరాబాద్‌లో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు
హైదరాబాదీలు జర జాగ్రత్త. నగరంలో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. కష్టపడి సంపాదించిన డబ్బును చాలా ఈజీగా దోచుకుంటున్నారు. ఈ స్కామ్‌లు తరచుగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు
Published Date - 02:27 PM, Wed - 21 February 24 -
#Telangana
Hyderabad: దంతవైద్యం కోసం వెళ్లిన ఓ యువకుడు మృతి
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు మృతి చెందాడు
Published Date - 05:59 PM, Mon - 19 February 24 -
#World
Former YouTube CEO: యూట్యూబ్ మాజీ సీఈఓ కొడుకు మృతి
యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్‌కికి కుమారుడు మార్కో ట్రోపర్(19) మృతి చెందాడు. మార్కో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని తన వసతి గృహంలో శవమై కనిపించాడు.
Published Date - 11:38 AM, Sun - 18 February 24 -
#Telangana
Kothagudem: కొత్తగూడెంలో ఐదుగురు నక్సల్స్ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం పూసపల్లి గ్రామం అడవుల్లో ఐదుగురు సీపీఐ నక్సల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు అడవుల్లో సాయుధ నక్సల్స్ సమావేశం జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోదాలు
Published Date - 08:07 PM, Sat - 17 February 24 -
#Speed News
Pregnant Woman Raped: గర్భిణిపై సామూహిక అత్యాచారం, దహనం
మధ్యప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముగ్గురు దుండగులు కలిసి ఓ మహిళను సామూహిక అత్యాచారం చేశారు. బాధాకర విషయం ఏంటంటే ఆమె ప్రస్తుతం గర్భిణీ.
Published Date - 02:28 PM, Sat - 17 February 24 -
#India
Ahmedabad Suicides: అహ్మదాబాద్‌లో ఆత్మహత్యల పర్వం..
అహ్మదాబాద్‌లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది. నగరంలో గడిచిన 48 గంటల్లో ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ముగ్గురు 21 ఏళ్ల లోపు వారే. ఈ తరహా ఆత్మహత్యలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Published Date - 05:25 PM, Sun - 11 February 24 -
#Telangana
Hyderabad: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌కు నోటీసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు
Published Date - 03:58 PM, Sun - 11 February 24