Police Recruitment
-
#India
బీహార్‌లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు
Pakadwa Vivah బిహార్‌లో మరో పకడ్వా వివాహ్ (బలవంతపు పెళ్లి) వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్‌రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం అతడిని తమ ఇంటి అల్లుడిగా […]
Date : 12-02-2026 - 10:49 IST -
#Andhra Pradesh
AP Police : ఏపీలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదల
రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (SLPRB) అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టు వారు వెల్లడించారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), ఎస్సీటీ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ - పురుష) కేడర్లలో నియామకాలు చేపట్టనున్నారు.
Date : 01-08-2025 - 11:15 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా..
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఫలితాలను రద్దు చేసి వాయిదా వేసినట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారికంగా వెల్లడించారు.
Date : 29-07-2025 - 1:34 IST -
#Andhra Pradesh
Tragic Incident : ఆ ఇంట విషాదాన్ని నింపిన పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్..
Tragic Incident : పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంతటా సంబరాలు జరుగుతాయి. నిరంతరంగా కష్టపడి చదువుతున్న యువకులు, దేహదారుఢ్య పరీక్షలను అధిగమించేందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.
Date : 02-01-2025 - 6:32 IST -
#Speed News
Police Recruitment : పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.. తొలుత భర్తీ చేసే పోస్టులివే
Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Date : 16-12-2023 - 7:16 IST -
#Telangana
SI Results : ఈవారంలోనే ఎస్‌ఐ ఎగ్జామ్ రిజల్ట్స్.. తుది జాబితా కసరత్తు ముమ్మరం
SI Results : ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను తెలంగాణ పోలీసు నియామక బోర్డు వారం రోజుల్లో విడుదల చేయనుంది.
Date : 18-07-2023 - 12:59 IST -
#Telangana
Young Boy Died: పోలీస్ ఈవెంట్స్ లో విషాదం.. 1600 మీటర్ల రన్నింగ్ పూర్తి చేసి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రానికి చెందిన లింగమల్ల మహేశ్(26) అనే యువకుడు పోలీస్ ఈవెంట్స్ (Police Events)కు వెళ్లి శనివారం మృతిచెందాడు.
Date : 25-12-2022 - 10:15 IST -
#Telangana
EWS Quota : పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలి – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను వెంటనే అమలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి...
Date : 10-11-2022 - 10:11 IST -
#Andhra Pradesh
AP: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్…పోలీస్ రిక్రూట్ మెంట్ కు పచ్చజెండా..!!
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు.
Date : 21-10-2022 - 5:10 IST -
#Speed News
TS Constable Exam : నేడు తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా…?
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ రోజు(ఆదివారం) పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ కానిస్టేబుళ్ల ఎంపికకు రాత
Date : 28-08-2022 - 7:30 IST -
#Telangana
Police Recruitment : పోలీస్ ఉద్యోగాలకు 12లక్షల దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
Date : 27-05-2022 - 2:59 IST -
#Telangana
Telangana Police : ఉద్యోగాల భర్తీకి 2ఏళ్ల వయో పరిమితి పెంపు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ నియామకాల విషయంలో రెండేళ్ల గరిష్ట వయో పరిమితిని పెంచుతూ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 20-05-2022 - 5:30 IST -
#Speed News
Police Recruitment : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు
సోమవారం నుంచి సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరిస్తోంది.
Date : 02-05-2022 - 3:33 IST