HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >New Parliament Building Unveiled By Pm Modi

New Parliament Unveiled : కొత్త పార్లమెంట్.. కొత్త ఉదయానికి సాక్షి : మోడీ

New Parliament Unveiled  : కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ  ఆవిష్కరించారు. ఈ ప్రజాస్వామ్య ఆలయాన్ని జాతికి అంకితం ఇచ్చారు.

  • Author : Pasha Date : 28-05-2023 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Parliament Unveiled
New Parliament Unveiled

New Parliament Unveiled  : కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ  ఆవిష్కరించారు. ఈ ప్రజాస్వామ్య ఆలయాన్ని జాతికి అంకితం ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవనం కొత్త ఉదయానికి సాక్షిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. తాను  కొత్త లోక్‌సభ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన చారిత్రక రాజదండం ‘సెంగోల్’.. ఒకప్పుడు  చోళ సామ్రాజ్యంలో జాతీయవాదానికి చిహ్నంగా ఉండేదన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ఒక కాంక్రీట్ కాంప్లెక్స్ మాత్రమే కాదని..  140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.   భారతదేశం ముందుకు సాగుతున్నదని.. ఆ అభివృద్ధి ప్రయాణంలో ఒక భాగమే కొత్త పార్లమెంటు (New Parliament Unveiled) భవనమన్నారు.  ఇది ఆత్మనిర్భర్ భారత్ కు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్ ను సాధించాలనే లక్ష్యానికి కొత్త పార్లమెంట్ ఒక సాక్షిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Also read  : Pm Modi – Ntr : ఎన్టీఆర్ పై మోడీ “మన్ కీ బాత్”.. ఏమన్నారంటే

ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు.. ఎక్కడ కూర్చుంటారు?

తనను ఆశీర్వదించిన ఆదీనం సాధువులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పవిత్ర ‘సెంగోల్’ వైభవాన్ని పునరుద్ధరించడం తనకు దక్కిన అదృష్టంగా అభివర్ణించారు. ఈ ‘సెంగోల్’ రాజదండం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం వల్ల 60,000 మంది కార్మికులకు ఉపాధి లభించిందని, ప్రత్యేకంగా నిర్మించిన డిజిటల్ గ్యాలరీని వారికి అంకితం ఇచ్చామని ప్రధాని చెప్పారు.”భవిష్యత్తులో ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు.. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? అందుకే ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టించాం” అని ప్రధాని మోదీ స్పష్టము చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chola empire
  • historic sceptre
  • nationalism
  • New Dawn
  • new Lok Sabha
  • new parliament
  • new parliament building
  • New Parliament Unveiled
  • pm modi
  • Sengol
  • symbol of service
  • Unveiled

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd