Pm Modi
-
#India
41K Missing: గుజరాత్ లో 41 వేల మహిళల అదృశ్యం.. మోడీ మౌనం!
మోడీ సొంతం రాష్ట్రం కావడంతో దేశవ్యాప్తంగా గుజరాత్ ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది.
Published Date - 11:10 AM, Mon - 8 May 23 -
#India
Jai Bajrang Bali: ఓటేసే టప్పుడు “జై బజరంగ్ బలి” అనండి : ప్రధాని మోడీ
దూషణలే అస్త్రంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ లీడర్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని.. ఓటు వేసేటప్పుడు "జై బజరంగ్ బలి" (Jai Bajrang Bali) అని నినదించాలని ఓటర్లకు ప్రధాని మోడీ సూచించారు.
Published Date - 08:42 PM, Wed - 3 May 23 -
#India
PM Modi on Bajrang Dal: ‘జై బజరంగ్ బలి’ అని నినాదాలు చేసేవారిని లాక్ చేస్తామని ప్రమాణం చేసిందని, కాంగ్రెస్ కర్ణాటక మేనిఫెస్టోను ప్రధాని మోదీ తప్పుపట్టారు.
బజరంగ్ దళ్ (Bajrang Dal) ను బ్యాన్ చేస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు.
Published Date - 05:36 PM, Tue - 2 May 23 -
#South
Modi Warns Congress: హనుమాన్ తో పెట్టుకోవద్దు.. కాంగ్రెస్ పై మోడీ ఫైర్!
భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తానని ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.
Published Date - 05:33 PM, Tue - 2 May 23 -
#India
GST Records: జీఎస్టీలో భారత్ రికార్డు.. గుడ్ న్యూస్ అంటూ మోడీ ట్వీట్!
GST విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం (Record) ఇదే తొలిసారి.
Published Date - 04:00 PM, Tue - 2 May 23 -
#Speed News
Mann Ki Baat: 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో ప్రసంగించారు. దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు మన్ కీ బాత్‌లో పాల్గొన్నారు.
Published Date - 01:33 PM, Sun - 30 April 23 -
#World
India-Saudi: మోదీ పిలుపుతో యుద్ధం ఆపేసిన సల్మాన్ రాజు..
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో గత కొన్ని రోజులుగా అంతర్యుద్ధం నడుస్తోంది. దీని కారణంగా వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు.
Published Date - 01:28 PM, Thu - 27 April 23 -
#Speed News
PM Modi: కర్ణాటక బీజేపీ కార్యకర్తలతో ప్రధాని వీడియో కాన్ఫిరెన్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు
Published Date - 11:13 AM, Thu - 27 April 23 -
#India
Parkash Singh Badal Death: మాజీ సీఎం ప్రకాష్ సింగ్ మృతి.. రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ (Parkash Singh Badal) మంగళవారం (ఏప్రిల్ 25) తుది శ్వాస (Death) విడిచారు.
Published Date - 07:45 AM, Wed - 26 April 23 -
#Speed News
Actor Unni Mukundan: మోదీతో భేటీ అయిన మలయాళ నటుడు
మలయాళ సినీ నటుడు ముకుందన్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు.
Published Date - 03:58 PM, Tue - 25 April 23 -
#India
Water Metro: తొలి వాటర్ మెట్రో ప్రారంభించిన మోదీ.. ప్రత్యేకతలివే..!
దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో (Water Metro)ను కూడా ప్రధాని ప్రారంభించారు. 3,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
Published Date - 02:45 PM, Tue - 25 April 23 -
#Speed News
PM Modi: కేరళలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన మోదీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Published Date - 01:03 PM, Tue - 25 April 23 -
#India
Modi Kerala Tour: కేరళలో ప్రధాని రెండ్రోజుల పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 24,25 తేదీలలో మోదీ కేరళలో ఉంటారు పర్యటిస్తారు
Published Date - 03:35 PM, Sun - 23 April 23 -
#Telangana
KCR Compete With Modi: మోడీకి పోటీగా కేసీఆర్..! తెలంగాణలో గరుడ గంగా పుష్కరాల చోద్యం..!
ప్రధాని మోడీ (PM Modi)కి ఏ మాత్రం తక్కువ కాదని బాగా తెలంగాణ సీఎం కెసిఆర్ (CM KCR) కు తలకు ఎక్కింది. అందుకే ఇప్పుడు గంగ పుష్కరాలకు పోటీగా గరుడ గంగ పుష్కరాలను కేసీఆర్ క్రియేట్ చేశారు.
Published Date - 03:12 PM, Sun - 23 April 23 -
#India
Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు (Surat Court) నుంచి ఉపశమనం లభించలేదు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అతని శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Published Date - 11:29 AM, Thu - 20 April 23