Pm Modi
-
#India
Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడంటే..!
Ayodhya Ram Temple : అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
Date : 05-08-2023 - 7:40 IST -
#Telangana
Vande Bharat Express: త్వరలో ‘హైదరాబాద్- బెంగళూరు’ వందే భారత్ రైలు ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య వెళ్లే వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది.
Date : 04-08-2023 - 12:48 IST -
#Speed News
Bandi Sanjay: మోడీతో బండి భేటీ, ఆ తర్వాత బాధ్యతల స్వీకరణ
బండి సంజయ్ కుమార్ ఆగస్టు 4న న్యూఢిల్లీలో తన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
Date : 03-08-2023 - 12:36 IST -
#Speed News
Cheetah Dhatri: కునో నేషనల్ పార్క్లో మరో చిరుత మృతి
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చిరుతల మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం ఇక్కడ మరో చిరుత మృతి చెందింది.
Date : 02-08-2023 - 3:15 IST -
#India
2019 Elections: 2019 ఎన్నికల్లో బీజేపీ కుట్ర: మెక్ క్రారి టెస్ట్ తేల్చివేత
గత లోక్సభ ఎన్నికల్లో (2019 Elections) (2019) బీజేపీ 303 స్థానాలను గెలుచుకొన్నది. ఇందులో దాదాపు 100 స్థానాలు స్వల్ప మెజారిటీతో గెలిచినవే కావడం విశ్లేషకులను అప్పట్లో ఆలోచనలో పడేసింది.
Date : 01-08-2023 - 12:14 IST -
#India
PM Modi: మోడీకి మరో గౌరవం, ప్రధానికి ‘లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం’
భారత ప్రధాని నరేంద్ర మోడీ లోకల్ టు గ్లోబల్ అంటూ దూసుకుపోతున్నారు.
Date : 31-07-2023 - 1:22 IST -
#India
PM Modi: జీవవైవిధ్యం పరిరక్షించడంలో భారత్ కృషి మరువలేనిది: పీఎం మోడీ
పునరుత్పాదక శక్తి స్థాపనలో భారత్ మొదటి ఐదు దేశాల్లో నిలిచిందని..ప్రధాని వివరించారు.
Date : 28-07-2023 - 2:54 IST -
#Devotional
Ram Mandir : అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన అప్పుడే.. ఘనంగా రామ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు..
తాజాగా రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన గురించి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
Date : 26-07-2023 - 7:30 IST -
#India
Congress-Brs Vs Modi : మోడీ ప్రభుత్వంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం
Congress-Brs Vs Modi : మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రకటన చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరాకరించిన నేపథ్యంలో "ఇండియా" కూటమి , బీఆర్ఎస్ పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Date : 26-07-2023 - 11:17 IST -
#India
No Confidence Motion: మోడీపై అవిశ్వాస తీర్మానంపై చర్చ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో విపక్షాలు మోడీ ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి
Date : 25-07-2023 - 1:36 IST -
#Speed News
Supreme Court: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. దోషులను విడిచిపెట్టమని ప్రధాని మోదీ ప్రకటన..!
మణిపూర్లోని ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను బట్టలు లేకుండా బహిరంగంగా ఊరేగించడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఈ విషయాన్ని స్వయంచాలకంగా స్వీకరించింది.
Date : 20-07-2023 - 11:34 IST -
#India
Modi & Yogi: మోడీ, యోగిలకు థ్రెట్, ముంబై పోలీస్ అలర్ట్!
ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు మంగళవారం బెదిరింపు కాల్ వచ్చింది.
Date : 18-07-2023 - 5:12 IST -
#India
Pm Modi: అదొక అవినీతి సమూహం, ప్రతిపక్షాల సమావేశంపై మోడీ విమర్శలు
ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశంపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.
Date : 18-07-2023 - 4:22 IST -
#Andhra Pradesh
NDA 2024-July 18 : పవన్ కళ్యాణ్, అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలకు ఆహ్వానం.. జులై 18న ఎన్డీఏ కూటమి మీటింగ్
NDA 2024-July 18 : జులై 17, 18 తేదీల్లో కాంగ్రెస్ నేతృత్వంలో బెంగళూరు వేదికగా విపక్షాల మీటింగ్ జరగబోతోంది..
Date : 16-07-2023 - 7:38 IST -
#Speed News
PM Modi UAE Visit: ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ.. పలు అంశాలపై చర్చలు..!
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని శనివారం (జూలై 15) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) (PM Modi UAE Visit) చేరుకున్నారు.
Date : 15-07-2023 - 2:05 IST