HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Writes To Pm Modi On 33 Quota To Obcs In Parliament State Legislatures

CM KCR: ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అధికార పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు

  • By Praveen Aluthuru Published Date - 06:11 PM, Fri - 15 September 23
  • daily-hunt
CM KCR
Logo (10)

CM KCR: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అధికార పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు.సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లును అమలు చేయాలని కోరారు.సామాజికంగా, విద్యాపరంగా అణగారిన వర్గాలకు జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దేందుకు సరైన నియ్రం తీసుకోవాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జూన్ 14, 2014 న ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకే పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో 33% రిజర్వేషన్లు కల్పించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ అన్నారు.

Also Read: AP : బాబు కోసం జైలుకు జైలర్..అర్థమైందా రాజా..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 33% quota
  • AP letter to centre
  • cm kcr
  • legislatures
  • OBCs
  • parliament
  • pm modi

Related News

Parliament Winter Session

Parliament Winter Session: పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు.. డిసెంబ‌ర్ 1 నుంచి హీట్ పెంచ‌బోతున్నాయా?

కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా సమాచారం ఇస్తూ ఈ 19 రోజుల శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రజల అంచనాలను అందుకుంటాయని అన్నారు.

  • Demonetisation

    Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Harleen Deol Asks PM Modi

    Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

Latest News

  • Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

  • Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

  • Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?

  • IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

  • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd