Pm Modi
-
#Andhra Pradesh
CM Chandrababu : వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభం: సీఎం చంద్రబాబు
గత పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతాం.
Published Date - 06:26 PM, Wed - 30 April 25 -
#India
Caste Census : కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. కారణం అదే ?
వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణనను(Caste Census) చేరుస్తామని కేంద్ర సర్కారు వెల్లడించింది.
Published Date - 04:46 PM, Wed - 30 April 25 -
#India
Russia Tour : ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు..ఎందుకంటే!
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుతుంది.
Published Date - 03:57 PM, Wed - 30 April 25 -
#India
PM Modi : నేడు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ
దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ రోజు రెండోసారి సమావేశం కానుంది. అలాగే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ కూడా జరగనుంది. అలాగే ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
Published Date - 11:48 AM, Wed - 30 April 25 -
#Andhra Pradesh
Simhachalam Incident : మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Published Date - 11:27 AM, Wed - 30 April 25 -
#Speed News
Full Operational Freedom: పాక్‌తో యుద్ధానికి సిద్ధమైన భారత్.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ప్రధానమంత్రి కఠిన వ్యాఖ్యలు, జాతీయ భద్రతా విషయాలపై ఆయన ప్రభుత్వం గట్టి వైఖరి కారణంగా భారత్ నుండి జవాబు చర్యకు అంచనాలు పెరిగాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై అనేక చర్యలు తీసుకుంది. వీటిలో పొరుగు దేశంతో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం కూడా ఉంది.
Published Date - 10:51 PM, Tue - 29 April 25 -
#India
Pahalgam Incident : పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి..ప్రధానికి రాహుల్ లేఖ
"పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి ఉంటామని అందరికీ తెలియజేయాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి" అని రాహుల్ పేర్కొన్నారు.
Published Date - 11:57 AM, Tue - 29 April 25 -
#India
Bomb Threats : కేరళ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
గత రెండు వారాలుగా కేరళలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
Published Date - 02:14 PM, Mon - 28 April 25 -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి రాష్ట్రానికి ఆత్మ వంటిది : సీఎం చంద్రబాబు
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాజధానిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధాని పునఃనిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించిందన్నారు.
Published Date - 01:32 PM, Mon - 28 April 25 -
#India
Pahalgam Attack : ప్రధానితో రాజ్‌నాథ్ భేటీ..భద్రతా సన్నద్ధతపై వివరణ
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరి వేతకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీకి రాజ్ నాథ్ సింగ్ వివరించినట్లు సమాచారం. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్‌తో రాజ్‌నాథ్ ఆదివారం భేటీ అయ్యారు.
Published Date - 12:59 PM, Mon - 28 April 25 -
#Andhra Pradesh
PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోడీ(PM Modi) ప్రసంగిస్తారు.
Published Date - 07:12 AM, Mon - 28 April 25 -
#Business
8th Pay Commission: 8వ వేతన కమిషన్‌పై మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఏప్రిల్ 22న జరిగిన స్టాండింగ్ కమిటీ విస్తరిత సమావేశంలో కనీస వేతనం, వేతన నిర్మాణం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, భత్యాలు, పదోన్నతి విధానం, పెన్షన్ ప్రయోజనాల వంటి కీలక అంశాలపై చర్చించారు. ఒక డ్రాఫ్టింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది.
Published Date - 09:31 PM, Sun - 27 April 25 -
#India
Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. ఉగ్రదాడిపై మోడీ సీరియస్
పాక్ ఉగ్రదాడి తర్వాత మన దేశం మొత్తం ఏకమైంది. ప్రపంచం మనవైపే చూస్తోంది’’ అని మోడీ(Mann Ki Baat) తెలిపారు.
Published Date - 02:03 PM, Sun - 27 April 25 -
#Telangana
Rozgar Mela : త్వరలోనే 51 వేల పోస్టుల భర్తీ : బండి సంజయ్
ప్రధాని మోడీకి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’ 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోడీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.
Published Date - 12:53 PM, Sat - 26 April 25 -
#World
Pahalgam Attack: భారత్ వెంటే అమెరికా.. క్లారిటీ ఇచ్చిన తులసి గబ్బర్డ్.. ఇస్లామిక్ ఉగ్రవాదం అంటూ సంచలన ట్వీట్
తులసీ గబ్బార్డ్ అమెరికాలో పవర్ ఫుల్ లేడీ. ట్రంప్ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్ గా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Published Date - 08:51 PM, Fri - 25 April 25