Pm Modi
- 
                          #India Birthday Wishes : రాష్ట్రపతి ముర్ము జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి : ప్రధాని మోడీమోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..రాష్ట్రపతి ముర్ము గారి జీవితం, ఆమె నిబద్ధత, సేవా దృక్పథం దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి పట్ల ఆమె చూపిస్తున్న అచంచలమైన కట్టుబాటు, దేశ ప్రజలకు బలాన్నిస్తుంది అని అన్నారు. Published Date - 11:57 AM, Fri - 20 June 25
- 
                          #Andhra Pradesh PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!, ప్రధాని మోడీ నేడు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సుమారు సాయంత్రం 6.40కి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని అధికారుల వసతిగృహం (ఆఫీసర్స్ మెస్)కు చేరుకుంటారు. Published Date - 10:49 AM, Fri - 20 June 25
- 
                          #India PM Modi : పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్‌తో మోడీచివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు. Published Date - 11:07 AM, Wed - 18 June 25
- 
                          #India PM Modi : జీ7 సదస్సు..కెనడా చేరుకున్న ప్రధాని మోడీప్రధాని మోడీ జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వచ్చినట్టు అధికారికంగా వెల్లడించబడింది. ఈ సదస్సు జూన్ 17 నుంచి 18 వరకు కననాస్కిస్‌లో జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఏడు ప్రధాన దేశాల సమాహారమైన జీ7 సదస్సులో మోడీ వరుసగా ఆరోసారి పాల్గొనుతున్నారు. ఈసారి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై భారత ప్రధాని ఈ సదస్సులో పాల్గొనుతున్నారు. Published Date - 10:09 AM, Tue - 17 June 25
- 
                          #India PM Modi : విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఖరారుజూన్ 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నేరుగా విశాఖ చేరుకుంటారు. అనంతరం తూర్పు నౌకాదళం అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. తరువాతి రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై 7:45 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్‌కు విజయవంతంగా నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు. Published Date - 03:46 PM, Mon - 16 June 25
- 
                          #India Cyprus : ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారంఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకుంటూ మోడీ మాట్లాడారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయుల తరపున వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. సైప్రస్ ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు. Published Date - 03:18 PM, Mon - 16 June 25
- 
                          #India PM Modi : డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే: ప్రధాని మోడీదాదాపు 20 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లిమాసోల్‌లో నిర్వహించిన భారత్-సైప్రస్ సీఈవో ఫోరమ్‌లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో 50 శాతం యూపీఐ (UPI) ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు. Published Date - 01:01 PM, Mon - 16 June 25
- 
                          #India PM Modi : జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీజూన్ 15 నుండి 19వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ తన పర్యటనను సైప్రస్‌తో ప్రారంభించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానంతో జూన్ 15-16 తేదీల్లో మోడీ ఆ దేశాన్ని సందర్శించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత సైప్రస్‌కి వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం. Published Date - 06:09 PM, Sat - 14 June 25
- 
                          #India Modi Govt: 11 సంవత్సరాల పాలనలో మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలీవే!మోదీ ప్రభుత్వం దేశంలో ఏకరీతి పన్ను వ్యవస్థ కోసం వస్తు సేవల పన్ను (GST) అమలు చేసింది. జులై 2017లో అమలులోకి వచ్చిన GSTని స్వాతంత్య్రం తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా పరిగణిస్తారు. Published Date - 01:05 PM, Sat - 14 June 25
- 
                          #India PM Modi : విజయ్‌రూపానీ కుటుంబసభ్యులకు ప్రధాని మోడీ పరామర్శవిజయ్ రూపాణీ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విమానం ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, తక్షణ సహాయ చర్యలలో భాగంగా వైమానిక అధికారులు, ఆర్మీ, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. Published Date - 03:59 PM, Fri - 13 June 25
- 
                          #India PM Modi : అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని సమీక్ష.. విజయ్ రూపానీ ఫ్యామిలీని పరామర్శించనున్న మోడీవిజయ్ రూపానీ భార్య అంజలి రూపానీని ప్రధాని మోడీ పరామర్శించనున్నారు. విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతిని తెలుపనున్నారు. దేశానికి అద్భుత సేవలు అందించిన నేతను కోల్పోవడం బాధాకరమని ప్రధాని పేర్కొన్నారు. Published Date - 12:06 PM, Fri - 13 June 25
- 
                          #India PM Modi Meets Survivor : మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోడీPM Modi Meets Survivor : ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బ్రిటిష్ వ్యక్తి మహేష్ ( Mahesh Vishwas Kumar ) ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పరామర్శించారు Published Date - 11:19 AM, Fri - 13 June 25
- 
                          #India Flight Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధాని మోడీ ఆరాఅదేవిధంగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డీజీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరినట్లు పౌరవిమానయానశాఖ వర్గాలు వెల్లడించాయి. Published Date - 03:37 PM, Thu - 12 June 25
- 
                          #India PM Modi : సాంకేతికత వల్ల ప్రజల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు : ప్రధాని మోడీఇది సాంకేతికత శక్తిని ప్రదర్శించేదిగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. సాంకేతికతను యథార్థంగా వినియోగించుకుంటూ, యువశక్తిని ప్రేరణగా తీసుకుంటూ భారత దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. Published Date - 12:18 PM, Thu - 12 June 25
- 
                          #India “భారత ఏకతను ప్రపంచానికి తెలియజేసిన శక్తివంతమైన సందేశం”: విపక్ష నేతల భాగస్వామిపై ప్రధాని మోదీసమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాబద్ధంగా Published Date - 12:44 AM, Wed - 11 June 25
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
  