Play Offs
-
#Sports
MI vs SRH: హైదరాబాద్‌తో ముంబై డూ ఆర్ డై మ్యాచ్.. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే రోహిత్ సేన గెలవాల్సిందే..!
నేటి తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశను సజీవంగా ఉంచుకోవాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి.
Date : 21-05-2023 - 9:23 IST -
#Speed News
Super Over In Playoffs: ప్లే ఆఫ్ కొత్త రూల్స్ ఇవే
ఐపీఎల్-2022 ఆఖరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ లీగ్ దశ మ్యాచులు పూర్తవగా.. మే 24న తొలి క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరుగనుంది.
Date : 24-05-2022 - 1:00 IST -
#Sports
RCB Camp: ఢిల్లీపై ముంబై విజయఢంకా.. ఆర్సీబీ చీర్స్.. ఎందుకంటే ?
మే 21న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పై ఎవరి దృష్టి నిలిచిందో .. లేదో.. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మాత్రం ఆ మ్యాచ్ ను రెప్పవాల్చకుండా చూసింది.
Date : 22-05-2022 - 2:43 IST -
#Sports
Ravi Shastri IPL: కర్మ…అనుభవించండి..తప్పదు..ఢిల్లీ క్యాపిటల్స్ పై రవిశాస్త్రి గుస్సా..!!
ఢిల్లీ క్యాపిటల్స్ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Date : 22-05-2022 - 12:23 IST -
#Sports
Virat Kohli: ప్లే ఆఫ్ అవకాశాలపై కోహ్లీ కామెంట్స్
ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ తొలి రెండు స్థానాలు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం.. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి.
Date : 20-05-2022 - 3:35 IST -
#Speed News
RCB Beats GT: గెలిచి నిలిచిన బెంగళూరు
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది.
Date : 19-05-2022 - 11:28 IST -
#Speed News
DC Vs PBKS: పంజాబ్ పై..ఢిల్లీ గ్రాండ్ విక్టరీ…ప్లే ఆఫ్ ఆశలు పదిలమే…!!
ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ రేసులో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ పంజాబ్ కింగ్స్ -ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం జరిగింది.
Date : 17-05-2022 - 1:15 IST -
#Speed News
Rajasthan Wins: ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది.
Date : 16-05-2022 - 12:43 IST -
#Speed News
LSG, RR Playoffs: లక్నో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుందా ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ మరో హై ఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది.
Date : 15-05-2022 - 10:31 IST -
#Speed News
RCB Play Offs: ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే…?
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్ రేసులో నిలవాలవంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగుళూరు చేతులెత్తేసింది.
Date : 14-05-2022 - 12:46 IST -
#Sports
DC Thrashes RR: దంచి కొట్టిన మార్ష్, వార్నర్…ఢిల్లీ ఘన విజయం
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ అదరగొట్టింది. రాజస్థాన్ ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి రన్ రేట్ కూడా మెరుగు పరుచుకుంది.
Date : 11-05-2022 - 11:46 IST -
#Speed News
Dhoni Big Statement: ప్రపంచం అంతమైపోదు కదా… ప్లే ఆఫ్ అవకాశాలపై ధోనీ కామెంట్స్
ఐపీఎల్ 15వ సీజన్ లో 55 మ్యాచ్ లు పూర్తయినా ఇప్పటికీ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ చేరలేదు. కేవలం ముంబై మాత్రమే ప్లే ఆఫ్ రేసు నుంచీ తప్పుకోగా మిగిలిన జట్లకు అవకాశాలు ఉన్నాయి.
Date : 09-05-2022 - 2:44 IST -
#Speed News
Mumbai Indians Play Offs: ముంబైకి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా ?
ఐపీఎల్ 15వ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకొని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్.
Date : 22-04-2022 - 10:33 IST -
#Speed News
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్టే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరున్న ముంబై ఇండియన్స్ 15వ సీజన్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది.
Date : 16-04-2022 - 10:58 IST -
#Speed News
IPL Ravi Shastri: IPL టైటిల్ రేసులో RCB-రవిశాస్త్రి
భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 16-04-2022 - 5:07 IST