HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Can Mi Still Qualify For Playoffs 2022

Mumbai Indians Play Offs: ముంబైకి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా ?

ఐపీఎల్ 15వ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకొని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్.

  • Author : Hashtag U Date : 22-04-2022 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mumbai
Mumbai

ఐపీఎల్ 15వ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకొని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా తిరుగులేని రికార్డు ఉన్న రోహిత్ సేన ఈసారి మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఆ జట్టు ఏడో మ్యాచ్ లోనైనా గెలుపు బోణీ చేయలేకపోయింది. దీంతో ఈ సీజన్ ప్లే ఆఫ్ ఛాన్స్ దాదాపుగా చేజారిపోయినట్టే. నిజానికి ఇటువంటి పరిస్థితినీ ముంబై గతంలో కూడా ఎదిర్కొంది. అయితే అప్పుడు వరుసగా నాలుగు లేదా అయిదు మ్యాచ్ లు ఓడిన తర్వాత అద్భుతంగా పుంజుకుని ప్లే ఆఫ్ కు వచ్చింది. ఈసారి మాత్రం వరుసగా ఏడు మ్యాచ్ లు ఓడిపోవడం అనూహ్యమే.

ఐపీఎల్ లో ప్లే ఆఫ్ చేరాలంటే ఏ జట్టుకయినా 16 పాయింట్లు కావాలి. ఒకవేళ 14 పాయింట్లు సాధించినా ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ , ఇతర జట్ల మ్యాచ్ ల ఫలితాలు వంటి వాటిపై ఆధారపడి వుంటుంది. ఇప్పటికే 7 మ్యాచ్ ల్లో ఓడిన ముంబై 16 పాయింట్లు సాధించే అవకాశం లేదు. అయితే మిగిలిన ఏడు మ్యాచ్ లు అన్నింట్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. మిగిలిన అన్ని మ్యాచ్ లో మంచి రన్ రేట్ తో గెలవడం చాలా ముఖ్యం. అలా రన్ రేట్ తో గెలిస్తే , మిగిలిన జట్ల ఫలితాలు కూడా కలిసి వస్తే ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది.

ప్రస్తుతం ముంబై ఆటతీరు చూసిన తర్వాత ఆ జట్టు వరుసగా ఏడు మ్యాచ్ లు గెలుస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. మొదటి ఏడు మ్యాచ్ ల్లో ఒక్కటీ కూడా గెలవని టీమ్ మిగిలిన అన్ని మ్యాచ్ లూ గెలుస్తుందని అనుకోవడం తెలివి తక్కువతనం అని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. తుది జట్టులో తిలక్ వర్మ, బూమ్రా తప్పిస్తే ఏ ఒక్కరూ స్థాయికి తగినట్టు ఆడలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలవడం కష్టమే. ప్లే ఆఫ్ గురించి ఆలోచించడం మానేసి కనీసం పరువు కాపాడుకునేందుకు అయిన మిగిలిన మ్యాచ్ లు గెలవాలని రోహిత్ సేనకు మాజీలు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • mumbai indians
  • play offs
  • rohit sharma

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd