Phone Tapping Case
-
#Telangana
Phone Tapping Case : సిట్ విచారణకు హాజరైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి అధికారులు అరెస్టు కాగా, ప్రభాకర్‌రావు పరారీలో ఉన్నారు. కేసు నమోదు అయిన వెంటనే ఆయన అమెరికా వెళ్లిపోయారు. దాంతో ఆయన తిరిగి రాకుండా ఉండేందుకు పోలీసులు కేంద్రానికి నివేదిక ఇచ్చి ఆయన పాస్‌పోర్టును రద్దు చేయించారు.
Published Date - 12:17 PM, Mon - 9 June 25 -
#India
Supreme Court : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
దీనిపై స్పందించిన ధర్మాసనం, ఆయన మూడు రోజుల్లో భారత్‌కు తిరిగి రావాలని స్పష్టం చేసింది. విచారణకు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన అండర్‌టేకింగ్‌ను కూడా కోర్టులో సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
Published Date - 01:32 PM, Thu - 29 May 25 -
#Telangana
Sravan Rao : నాలుగోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు
ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాని వల్ల జరిగిన లబ్ధిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రవణ్‌రావు ఇచ్చిన వివరాలను బట్టి భవిష్యత్తులో కొందరు రాజకీయ నేతలను విచారించే అవకాశం ఉంది.
Published Date - 12:28 PM, Wed - 16 April 25 -
#Telangana
Phone Tapping Case : అమెరికాలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్.. పాస్‌పోర్ట్ రద్దు.. అదొక్కటే దిక్కు!
ప్రస్తుతం అమెరికా కాన్సులేట్, భారత ప్రభుత్వం సహకారంతో ప్రభాకర్ రావును(Phone Tapping Case) రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Published Date - 04:46 PM, Wed - 9 April 25 -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి మళ్లీ నోటీసులు
Phone Tapping Case : ఈ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? దాని వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరు? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి
Published Date - 08:20 PM, Mon - 31 March 25 -
#Telangana
Sravan Rao at SIT : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ‘సిట్’ ఎదుటకు శ్రవణ్ రావు.. వాట్స్ నెక్ట్స్ ?
శ్రవణ్ రావు(Sravan Rao at SIT) సూచన మేరకే ఈ కేసులోని కీలక నిందితులైన ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనే అభియోగాలు నమోదయ్యాయి.
Published Date - 03:03 PM, Sat - 29 March 25 -
#Telangana
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. శ్రవణ్‌కు సుప్రీంకోర్టులో ఊరట
‘‘నిందితుడు శ్రవణ్‌కు(Phone Tapping Case) ఎలాంటి రక్షణ ఇవ్వొద్దు.
Published Date - 05:24 PM, Mon - 24 March 25 -
#Telangana
Phone Tapping Case: విదేశీ గడ్డపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్, శ్రవణ్ ఆలోచన అదేనా ?
నిందితులు ప్రభాకర్, శ్రవణ్‌లు(Phone Tapping Case) అమెరికా, కెనడాలలోని కోర్టుల్లో రెడ్‌కార్నర్ నోటీసులను సవాలు చేసే ఛాన్స్ ఉంది.
Published Date - 10:16 AM, Mon - 24 March 25 -
#Speed News
Phone tapping case : హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట
ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా.. నేడు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది.
Published Date - 11:42 AM, Thu - 20 March 25 -
#Telangana
Phone-Tapping Case : ప్రణీత్ రావుకు బెయిల్
Phone-Tapping Case : చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రణీత్ రావు, కోర్టు తీర్పుతో విడుదల కానున్నాడు
Published Date - 03:25 PM, Fri - 14 February 25 -
#Speed News
Phone Tapping Case : హరీష్ రావుకు హైకోర్టులో ఊరట..
హరీశ్‌రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈనెల 12న సీనియర్ లాయర్‌తో వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడువు కోరారు.
Published Date - 08:20 PM, Wed - 5 February 25 -
#Telangana
Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా
అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని(Phone Tapping Case) ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ ఉంది.
Published Date - 07:52 AM, Fri - 31 January 25 -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై(Phone Tapping Case) దర్యాప్తును మొదలుపెట్టింది.
Published Date - 11:29 AM, Thu - 30 January 25 -
#Telangana
Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లూ ట్యాప్
ఆనాడు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case)లో పాల్గొన్న ప్రత్యేక ఇంటెలీజెన్స్ టీమ్‌లోని ఒక వ్యక్తి(నిందితుడు) సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) ఇటీవలే విశ్లేషించగా జడ్జీల ప్రొఫైల్స్ చిట్టా బయటపడింది.
Published Date - 08:48 AM, Wed - 29 January 25 -
#Telangana
Phone Tapping Case : ఫోన్‌ట్యాపింగ్ కేసులో తొలి బెయిల్.. 10 నెలలుగా జైలులో ఉన్న తిరుపతన్నకు ఊరట
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రలతో కూడిన ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్‌ను(Phone Tapping Case) మంజూరు చేసింది.
Published Date - 03:03 PM, Mon - 27 January 25