Petrol Rates In India
-
#India
PM Modi: రాష్ట్రాలే పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలి!
ఇంధన ధరల పెరుగుదలపై తొలిసారిగా ప్రధాని మోడీ స్పందించారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.
Date : 27-04-2022 - 2:21 IST -
#India
Rahul Advice: ఎన్నికలు ముగుస్తున్నయ్.. మీ ట్యాంకులను ఫుల్ చేయించుకోండి!
యూపీ ఎన్నికలు సోమవారం ముగియడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆఖరి ఓటింగ్ రోజుకు రెండు రోజుల ముందు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Date : 05-03-2022 - 11:32 IST -
#India
Petrol Price Hike : 125రూపాయలకు చేరనున్న లీటర్ పెట్రోల్..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపధ్యంలో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది
Date : 03-03-2022 - 11:00 IST -
#Andhra Pradesh
కేంద్రం పై జగన్,కేసీఆర్ ,’ముందస్తు’ఫైట్
తెలంగాణ సిఎం కేసీఆర్ తరహాలోనే జగన్ సర్కార్ బీజేపీ పై తిరగబడేందుకు సిద్దం అవుతుంది. పెట్రోల్. డీజిల్ పై వ్యాట్ ను తగ్గించడానికి ఇరు తెలుగు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి.
Date : 09-11-2021 - 12:41 IST -
#Andhra Pradesh
Petrol & Diesel Prices : తెలుగు రాష్ట్రాల సీఎంలపై మోడీ దెబ్బ
ఎక్కి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు...ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలకు మెడకు చుట్టుకుంది. కేంద్రం తగ్గించిన పెట్రోలు, డీజిల్ ధరల మాదిరిగానే కేసీఆర్, జగన్ తగ్గించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 10లు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Date : 06-11-2021 - 4:03 IST -
#India
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గించిన మోదీ, కారణాలివే
అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ. 7 తగ్గించాయి.
Date : 04-11-2021 - 12:48 IST -
#India
LPG Price Hike : వచ్చే వారం మళ్లీ గ్యాస్, పెట్రో డీజిల్ మోత
ఢిల్లీ - సిద్ధం అవండి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు మళ్లీ పెరగబోతున్నాయి. గృహాధారిత, ఇండస్ట్రియల్ వంటగ్యాస్ ధరలు కూడా వరుపగా ఐదోసారి పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
Date : 28-10-2021 - 12:08 IST -
#India
ఏడాదిలో పెట్రోల్ రేట్లను మోడీ ప్రభుత్వం ఎంత పెంచిందో తెలుసా?
ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా పెట్రోలు, డీజిల్ పై భారత ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయిల్ ధరలు సామాన్యుడు అదిరిపోయేలా పెరిగాయి. గత ఏడాది మే నెల ప్రాంతంలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్ పెట్రోలుపై 22.98 రూపాయాలు ఉండేదాన్ని ఒకసారిగా 32.98 రూపాయలు పెంచారు.
Date : 19-10-2021 - 4:33 IST