Perth Test
-
#Sports
AUS vs ENG : యాషెస్ తొలి టెస్టు లో ఇంగ్లాండ్ ఆలౌట్..!
పెర్త్‌లో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో 19 వికెట్లు పడిపోగా.. రెండో రోజు కూడా అదే జరుగుతోంది. ఇరు జట్ల బౌలర్లు.. బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి […]
Date : 22-11-2025 - 1:55 IST -
#Sports
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఆలౌట్..నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్!
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 132 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్‌కు 40 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 59/1తో లంచ్ విరామానికి చేరుకుంది, మొత్తం 99 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్, ఓలీ పోప్ నిలకడగా ఆడుతూ కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న […]
Date : 22-11-2025 - 11:03 IST -
#Sports
India Vs Australia Day 1: పెర్త్ తొలిరోజు.. పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పెర్త్ టెస్టు తొలిరోజు ఆటను ఆస్వాదించేందుకు అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. టెస్టు తొలిరోజు 31,302 మంది ప్రేక్షకులు మైదానంలోకి రావడంతో ఈ మైదానంలో సరికొత్త రికార్డు కూడా నమోదు అయింది.
Date : 22-11-2024 - 7:49 IST -
#Sports
Perth Test: అదరగొట్టిన బుమ్రా, సిరాజ్.. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటిరోజు బౌలర్ల హవాకొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్‌రెడ్డి 41, పంత్ 37 పరుగులు చేశారు.
Date : 22-11-2024 - 3:47 IST -
#Sports
IND 150 All Out: మరోసారి నిరాశపరిచిన టీమిండియా.. ఆసీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్!
పెర్త్ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన బుమ్రా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం అత్యంత ఖరీదైనదిగా నిరూపించబడింది.
Date : 22-11-2024 - 1:15 IST