Pawan Kalyan Speech
-
#Cinema
Pawan Kalyan : డబ్బు కోసమే ఆ పని చేస్తున్నట్లు ఒప్పుకున్న పవన్
Pawan Kalyan : "నాకు పెద్ద పెద్ద దర్శకులు లేరు. కొత్త సినిమాలు చేయలేక కాదు. రీమేక్ వల్ల పని తక్కువ అవుతుంది. అంతేగాక, నా కుటుంబాన్ని, పార్టీని పోషించాలంటే డబ్బు కావాలి కదా" అని స్పష్టంగా చెప్పారు.
Date : 22-07-2025 - 6:48 IST -
#Cinema
HHVM Press Meet : చిత్రసీమ తనకు అన్నం పెట్టిందంటూ ఎమోషనలైనా పవన్ కళ్యాణ్
HHVM Press Meet : షూటింగ్‌కు రోజుకి రెండు గంటల సమయం మాత్రమే ఇవ్వగలిగానని, ఓ దశలో గోడౌన్‌లో కూడా షూట్ చేశామని చెప్పారు. సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత కలెక్షన్లు వస్తాయన్నది తాను ఊహించలేనని, ఆ నిర్ణయం ప్రేక్షకులదే అని అన్నారు
Date : 21-07-2025 - 1:27 IST -
#Cinema
Pawan Kalyan : ఈరోజు పవన్ అభిమానులకు డబుల్ ధమాకా
Pawan Kalyan : ఉదయం 10 గంటలకు జరగనున్న ప్రెస్‌మీట్లో పాల్గొన్న తర్వాత, సాయంత్రం 6 గంటలకు హరి హర వీరమల్లు(Harihara Veeramallu ) ప్రీ-రిలీజ్ వేడుకలో కనిపించనున్నారు
Date : 21-07-2025 - 8:30 IST -
#Andhra Pradesh
Amaravati Relaunch : అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది – పవన్
Amaravati Relaunch : ప్రధాని మోదీ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తున్నారని ప్రశంసిస్తూ, అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరించినట్లు తెలిపారు
Date : 02-05-2025 - 4:43 IST -
#Andhra Pradesh
Janasena Formation Day : మరోసారి జనసేన శ్రేణులను నిరాశ పరిచిన పవన్
Janasena Formation Day : గత పదకొండు ఏళ్లుగా చెబుతూ వస్తున్న విషయాలనే పునరావృతం చేయడంతో భవిష్యత్‌కు సంబంధించి పార్టీ స్పష్టమైన దిశా నిర్దేశం ఏమిటనేది కార్యకర్తలకు అర్థంకాని ప్రశ్నగా మిగిలింది
Date : 15-03-2025 - 11:23 IST -
#Andhra Pradesh
Janasena Formation Day : 11 ఏళ్ల జనసేన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసింది – పవన్
Janasena Formation Day : గత 11 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్నానని, ఈసారి ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేయగలిగామని అన్నారు
Date : 14-03-2025 - 10:13 IST -
#Andhra Pradesh
Janasena Formation Day : నా తెలంగాణ కోటి రతనాల వీణ – పవన్ కళ్యాణ్
Janasena Formation Day : శాసనసభలో అడుగు పెట్టిన ఈ విజయాన్ని జనసేన కార్యకర్తల కృషికి అంకితమిస్తున్నానని, ప్రజల సమస్యల కోసం తమ పోరాటం ఇంకా కొనసాగుతుందని పవన్ స్పష్టం
Date : 14-03-2025 - 9:30 IST -
#Andhra Pradesh
Jana Sena Formation Meeting : పవన్ కళ్యాణ్ ప్రసంగం పై ఉత్కంఠ
Jana Sena Formation Meeting : ఇది పార్టీకి గర్వించదగిన వేడుక మాత్రమే కాకుండా, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు దిశానిర్దేశం చేసే వేదికగానూ మారనుంది
Date : 14-03-2025 - 5:00 IST -
#India
NDA Meeting : మీరు ప్రధానిగా ఉన్నంత కాలం ఈ దేశం ఎవరికీ తలవంచదు – పవన్
మోదీ భారతదేశానికి ప్రధానిగా ఉన్నంత వరకూ ఏ దేశానికీ తలొగ్గే పరిస్థితి రాదు.
Date : 07-06-2024 - 2:29 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : దివిసీమ పౌరుషం ఏంటో ఎన్నికల్లో చూపించడండి – పవన్ కళ్యాణ్
చొక్కా విప్పడం కాదు, ఇది సరిపోదు... ఓట్లేయించు... ప్రభుత్వాన్ని మార్చు, రౌడీయిజాన్ని ఎదుర్కో, గూండాగిరీని కాలితో నలిపేయ్... అప్పుడు చొక్కా విప్పు (ఓ యువకుడ్ని ఉద్దేశించి). అదీ దమ్ము, అదీ తెగింపు... దివిసీమ పౌరుషం ఏంటో చూపించి అంటూ అతడిలో పౌరుషం నింపారు
Date : 04-05-2024 - 10:45 IST -
#Andhra Pradesh
Modi Stopped The Pawan Speech : పవన్ కళ్యాణ్ స్పీచ్ కు మోడీ అడ్డు..అసలు ఏంజరిగిందంటే..!!
సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా..సభలోని కొందరు యువకులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 17-03-2024 - 11:02 IST