Paris Paralympics 2024
-
#Sports
Paris Paralympics With 29 Medals: పారిస్ పారాలింపిక్స్ లో భారత్‌కు మొత్తం 29 పతకాలు
India Ends Paris Paralympics With 29 Medals: 29 పతకాలు సాధించడం ద్వారా పారాలింపిక్స్‌లో భారత్ తన గత రికార్డులను బద్దలు కొట్టింది.భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించింది. పతకాల పట్టికలో 18వ స్థానానికి చేరుకుంది.2024 పారిస్ పారాలింపిక్స్ లో భారత్‌కు పతకాలు సాధించిన అథ్లెట్ల వివరాలు
Published Date - 04:47 PM, Sun - 8 September 24 -
#Sports
Bronze Medalist Deepthi Jeevanji : దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి
Telangana Government announces Rs.1 crore cash : దీప్తి జీవాంజి (Deepthi Jeevanji) కి తెలంగాణ సర్కార్ (Telangana Govt) వరాల జల్లు కురిపించింది.
Published Date - 08:44 PM, Sat - 7 September 24 -
#Sports
Paris Paralympics 2024: పారాలింపిక్స్.. 25 పతకాల లక్ష్యానికి చేరువలో ఉన్న భారత్..!
భారతదేశం పారిస్ పారాలింపిక్స్‌లో 24 పతకాలను గెలుచుకుంది. ఈ గేమ్‌లకు నిర్దేశించిన 25 పతకాల లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఇది కేవలం ఒక అడుగు దూరంలో ఉంది.
Published Date - 09:25 AM, Thu - 5 September 24 -
#Sports
Inspiring Journey Of Deepthi Jeevanji : అప్పుడు హేళన..ఇప్పుడు ప్రశంసలు
పుట్టినప్పటి నుంచి మేధస్సు బలహీనంగా ఉండడంతో గ్రామస్తులు, బంధువులు హేళన చేయడం , అవమానించడం ఇలా ఎన్నో చేసేవారు కానీ వారి హేళనలు ఏమాత్రం పట్టించుకోకుండా... కష్టాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది
Published Date - 07:26 PM, Wed - 4 September 24 -
#Sports
Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట, బుధవారం మరో రజతం
పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్‌లో సచిన్ ఖిలారీ రజతం సాధించాడు. పారిస్ పారాలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు 21 పతకాలు గెలుచుకుంది. రైతు కుటుంబంలో జన్మించిన సచిన్ ఖిలారీ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కర్గాని గ్రామానికి చెందినవాడు. చదువుతోపాటు క్రీడల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన సచిన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు.
Published Date - 04:41 PM, Wed - 4 September 24 -
#Sports
Paris Paralympics 2024: టోక్యో రికార్డు బద్దలు, పారాలింపిక్స్‌లో భారత్ 20 పతకాలు
టోక్యో రికార్డు బద్దలయ్యాయి. పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మెరిశారు. ఈ ఈవెంట్ లో భారత్ 20 పతకాల సంఖ్యను అధిగమించింది. బుధవారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన పారా-అథ్లెటిక్స్‌లో భారత్ తన పతకాల పట్టికలో మరో నాలుగు పతకాలను జోడించింది
Published Date - 02:15 PM, Wed - 4 September 24 -
#Sports
Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్.. సరికొత్త రికార్డు సృష్టించిన భారత్ జట్టు..!
మంగళవారం మహిళల 400 మీటర్ల రేసు (టీ20 కేటగిరీ)లో దీప్తి జివాన్‌జీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీప్తి 55.07 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌లోనే భారత్‌కు మరో నాలుగు పతకాలు వచ్చాయి.
Published Date - 10:32 AM, Wed - 4 September 24 -
#Sports
Sumit Antil: పారాలింపిక్స్‌లో మూడో బంగారు పతకం.. మరోసారి మెరిసిన సుమిత్
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. వాస్తవానికి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SH6 పోటీలో నిత్య శ్రీ శివన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
Published Date - 09:07 AM, Tue - 3 September 24 -
#Speed News
Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్.. ఒకేరోజు నాలుగు పతకాలతో సత్తా..!
పారిస్ పారాలింపిక్స్‌లో అవనీ చరిత్ర సృష్టించింది. 249.7 స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆమెను టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 స్కోర్ చేసింది.
Published Date - 11:55 PM, Fri - 30 August 24 -
#Speed News
Sheetal Devi: పారిస్ పారాలింపిక్స్.. చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ శీతల్ దేవి..!
భారత పారా అథ్లెట్ శీతల్ దేవి 703 పాయింట్ల రికార్డును టర్కీ క్రీడాకారిణి క్యురి గిర్డి బద్దలు కొట్టింది. 704 పాయింట్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఓవరాల్ ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది.
Published Date - 12:46 AM, Fri - 30 August 24 -
#Sports
Athletes Doping Test: పారిస్ పారాలింపిక్స్ ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. డోప్ టెస్టులో ముగ్గురు విఫలం..!
పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రారంభం కాకముందే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డోప్ టెస్టులో (Athletes Doping Test) ముగ్గురు భారత అథ్లెట్లు విఫలమయ్యారు.
Published Date - 10:12 AM, Wed - 24 July 24