Pahalgam
-
#Devotional
Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం
యాత్రికుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో యాత్ర కొనసాగించడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
Published Date - 04:16 PM, Sat - 2 August 25 -
#India
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Published Date - 03:12 PM, Mon - 28 July 25 -
#Devotional
Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రలో తప్పక సందర్శించవలసిన 5 పురాతన దేవాలయాలు వాటి ప్రాముఖ్యతలు ఇవే..!
పహల్గామ్ ప్రాంతంలో ఉన్న మమలేశ్వర్ దేవాలయం ఒక ప్రాచీన శివాలయం. ఇది అమర్‌నాథ్ యాత్రకు ఆధారాలయంలో కూడా పరిగణించబడుతుంది. పార్వతీ దేవి ఇక్కడే తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. శివుడు నందిని ఇక్కడ వదిలి గుహకు వెళ్లాడని స్థల పురాణం చెబుతోంది. ఆలయం పక్కనే ఉన్న పవిత్ర కుండం, నిశ్శబ్దమైన వాతావరణం భక్తులను శాంతితో నింపుతుంది.
Published Date - 12:44 PM, Thu - 10 July 25 -
#India
Pak Spy : పాక్ గూఢచారిగా ఆ సీఆర్పీఎఫ్ జవాన్.. ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే డ్యూటీ
వారి నుంచి మోతీ రామ్(Pak Spy) రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్నాడని, ఆ డబ్బులను తన భార్య బ్యాంకు ఖాతాకు పంపాడని తేలింది.
Published Date - 10:02 AM, Tue - 27 May 25 -
#Trending
Jyoti Malhotra: భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన మహిళా యూట్యూబర్!
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాబ్‌లోని మలేర్‌కోట్లా, హరియాణా నుంచి మొత్తం ఆరుగురు పాకిస్తానీ గూఢచారులను అరెస్టు చేశారు.
Published Date - 08:06 PM, Sat - 17 May 25 -
#India
India-Pakistan Tension: పాకిస్తాన్‌కు మద్దతిస్తున్న టర్కీకి గుణపాఠం చెప్పాలంటే భారత్ ఈ నాలుగు పనులు చేయాలి..
భారతదేశం నుండి టర్కీకి గొప్ప ప్రయోజనం చేకూర్చే ప్రధాన మార్గం వాణిజ్యం.
Published Date - 10:30 PM, Tue - 13 May 25 -
#Speed News
India-Pakistan Tension: భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగితే భారీగా ప్రాణ నష్టం?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తీరు వల్ల పాకిస్థాన్ ఒత్తిడిలో ఉందని అన్నారు.
Published Date - 03:13 PM, Tue - 6 May 25 -
#Devotional
Pahalgam: పహల్గంలోని మామలేశ్వర్ ఆలయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. అమర్‌నాథ్ దర్శనం కంటే ముందు ఈ ఆలయ దర్శనం!
పహల్గంలో ఉన్న మామలేశ్వర్ ఆలయం గురించి ఆలయ విశిష్టత గురించి, ఆలయ చరిత్ర గురించి, ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:06 AM, Wed - 30 April 25 -
#Speed News
Tourist Destinations: ఉగ్రదాడి.. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
జమ్మూ ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సమన్వయంతో పనిచేస్తోంది. అదనపు భద్రతా బలగాలను మోహరించడం, సరిహద్దు ప్రాంతాలలో నిఘాను పెంచడం, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకుంటోంది.
Published Date - 08:46 AM, Tue - 29 April 25 -
#Trending
Pahalgam Terror Attack : మరో సంచలన వీడియోస్ బయటకు
Pahalgam Terror Attack : ఈ వీడియోలు కాల్పులు జరుగుతున్న సమయంలో తీసినవిగా తెలుస్తున్నాయి. వీడియోల్లో టెర్రరిస్టులు కాల్పులు జరుపుతుండగా, ప్రాంతంలో ఉన్న టూరిస్టులు తీవ్ర భయంతో బిక్కుబిక్కుమంటూ దిక్కులేని పరిస్థితిలో
Published Date - 07:59 PM, Mon - 28 April 25 -
#Speed News
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై రష్యా, చైనాలతో దర్యాప్తు : పాక్
‘‘పహల్గాం(Pahalgam Attack) ఉగ్రదాడికి బాధ్యులు ఎవరో గుర్తిద్దాం.. కుట్రదారులు ఎవరో గుర్తిద్దాం..
Published Date - 07:52 PM, Sun - 27 April 25 -
#Trending
SAARC Visa Exemption Scheme: భారతదేశం రద్దు చేసిన సార్క్ వీసా పథకం అంటే ఏమిటి?
SVES కింద వ్యాపారవేత్తల వర్గంలోని వ్యక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2015లో పంచుకున్న పత్రాల ప్రకారం.. సార్క్ దేశాల పౌరులకు వ్యాపార వర్గం కింద భారతదేశానికి ప్రయాణించడానికి 5 సంవత్సరాల వరకు బిజినెస్ వీసా ఇవ్వబడుతుంది.
Published Date - 07:20 PM, Sun - 27 April 25 -
#Speed News
Pahalgam Attack: ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం
జాతీయ దర్యాప్తు సంస్థ పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తును ప్రారంభించింది. ఈ దాడిలో 26 మంది నిరపరాధులను కిరాతకంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు
Published Date - 11:39 AM, Sun - 27 April 25 -
#Trending
Terror Attack Video: ఉగ్రదాడి.. మరో వీడియో వెలుగులోకి!
జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తుపాకీ బులెట్ల శబ్దం వినిపిస్తోంది. బుల్లెట్ల శబ్దం రాగానే ప్రజలు భయంతో పరుగెత్తడం కనిపిస్తోంది.
Published Date - 01:22 PM, Sat - 26 April 25 -
#Trending
Pakistan: మరోసారి భారత్- పాక్ మధ్య కాల్పులు!
పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు జరిపింది.
Published Date - 09:45 AM, Sat - 26 April 25