Osmania University
-
#Speed News
CM Revanth Reddy : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి సహా వాళ్లను స్మరించుకోవాలి
CM Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో రెండు దశాబ్దాల తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ఘనంగా ప్రసంగించారు. తెలంగాణ పుట్టుకలో, పోరాట చరిత్రలో ఈ యూనివర్సిటీకి ఉన్న ప్రాధాన్యతను ఆయన విశదీకరించారు.
Published Date - 01:51 PM, Mon - 25 August 25 -
#Telangana
CM Revanth Reddy : రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమాలకు జీవం పోసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెడుతున్నారు.
Published Date - 10:46 AM, Sun - 24 August 25 -
#Telangana
T-SAT: టి-సాట్‌ను సందర్శించిన ఓయూ వీసీ!
ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రతీ ఇంటికి చేర్చే లక్ష్యంతో టి-సాట్ (తెలంగాణ స్టేట్ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
Published Date - 06:36 PM, Fri - 16 May 25 -
#Telangana
SC Categorization : ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం
SC Categorization : ఎస్సీ వర్గీకరణను అమలును కోరుతూ ఫిబ్రవరి 7న నిర్వహించబోయే "వేల గొంతులు లక్షల డప్పులు దండోరా" మహా ప్రదర్శనను విజయవంతం చేయడానికి విద్యార్థి సంఘాల మద్దతును కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.
Published Date - 09:27 PM, Thu - 9 January 25 -
#Speed News
Krishank Remanded: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..!
బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు షాక్ తగిలింది.
Published Date - 10:49 AM, Thu - 2 May 24 -
#Speed News
Brs Party: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి : ఎర్రోళ్ల
Brs Party: బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంటు కోతలు,రైతుల ఆత్మహత్యలు అని ఫైర్ అయ్యారు. వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బతీసిందని, ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటు,నీళ్లు ఇవ్వలేము విద్యార్థులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ఎర్రోళ్ల అన్నారు. మహబూబ్ నగర్ లో కేసీఆర్ బస చేస్తే కరెంటు పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి […]
Published Date - 08:31 PM, Tue - 30 April 24 -
#Telangana
BRS vs CM Revanth: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ ట్వీట్
కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.
Published Date - 05:39 PM, Tue - 30 April 24 -
#Telangana
CM Revanth: ఓయూ ఘటనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కేసీఆర్ తీరుపై ఫైర్!
CM Revanth: వేసవి సెలవుల్లో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేయడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను చూస్తుంటే గోబెల్స్ పునర్జన్మ పొందినట్లే కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట, మహబూబ్ నగర్ సభల్లో కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీపై దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వేసవి సెలవులకు (మే 12 నుంచి జూన్ […]
Published Date - 11:58 AM, Tue - 30 April 24 -
#Speed News
Osmania University: ఓయూలో నీటికి కటకట.. కాంగ్రెస్ పాలన పై బీఆర్ఎస్ నేత ఫైర్
Osmania University: కరెంటు, తాగు నీటి కొరత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత ఉందని ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వందేళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చీకటి రోజు వచ్చాయని, కరెంటు కొరత నీళ్ల కొరత ఉందని విద్యార్థులను పంపించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని ఆయన అన్నారు. […]
Published Date - 02:39 PM, Mon - 29 April 24 -
#Speed News
Osmania University: ఉస్మానియా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆత్మహత్య
ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థి మంగళవారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . నవీన్ (22) ఎంకాం చదువుతున్న వ్యక్తి క్యాంపస్‌లోని మంజీరా హాస్టల్‌లో నివాసం ఉంటున్నాడు.
Published Date - 08:58 PM, Wed - 31 January 24 -
#Speed News
BRSV: ఉద్యమ నాయకుడు వేల్పుకొండ వెంకటేష్ కు పీహెచ్ డీ పట్టా
ఉద్యమ నాయకుడు వేల్పుకొండ వెంకటేష్ పట్టా అందుకున్నాడు.
Published Date - 11:57 AM, Wed - 1 November 23 -
#Speed News
Hyderabad: భారీ వర్షంలో ఓయూ క్యాంపస్ స్టూడెంట్స్ రోడ్డుపై నిరసన
ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లోని విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరసనలు తెలుపుతున్నారు.
Published Date - 03:10 PM, Wed - 19 July 23 -
#Speed News
Errabelli Dayakar Rao: ఓయూలో ఎర్రబెల్లి బర్త్ డే వేడుకలు, మొక్కలు నాటిన బీఆర్ఎస్వీ నేతలు!
బీఆర్ఎస్ మినిస్టర్ ఎర్రబెల్లి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని బీఆర్ఎస్వీ నాయకులు మొక్కలు నాటారు.
Published Date - 05:01 PM, Tue - 4 July 23 -
#Telangana
Tamilisai Vs Harish Rao: ఉస్మానియా ఆస్పత్రిపై తమిళిసై ట్వీట్, హరీశ్ రావు కౌంటర్!
తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాలపై స్వారీ చేస్తూ సమస్యలను పరిష్కరించాలని నిలదీస్తున్నారు.
Published Date - 03:09 PM, Wed - 28 June 23 -
#Telangana
Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై రేవంత్ రెడ్డి రియాక్షన్
ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
Published Date - 05:09 PM, Sat - 3 December 22