HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Revanth Reddy Hard Comments On Mlc Kavitha In Liquor Scam Issue

Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై రేవంత్ రెడ్డి రియాక్షన్

ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

  • By Balu J Published Date - 05:09 PM, Sat - 3 December 22
Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై రేవంత్ రెడ్డి రియాక్షన్

ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందరినీ ఢిల్లీకి పిలిపించి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు? కవితను ఇంట్లోనే విచారణ చేస్తాం అనడంలో అంతర్యం ఏమిటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసలు విషయం ఏంటో ఇక్కడే తెలుస్తోందని అన్నారు.

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ లు బెంగాల్ ఫార్ములాను అమలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఓ వీధి నాటకాన్ని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలు అంటే ఇవేనని, వీటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి చాలా ఇచ్చారని, ఇంకా ఇవ్వడానికి తెలంగాణ ప్రజల దగ్గర ఏమి లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

Telegram Channel

Tags  

  • Delhi Liquor scam
  • hard comments
  • Osmania University
  • revanth reddy

Related News

Ashwin Reacts: స్మిత్ కామెంట్స్ కు అశ్విన్ కౌంటర్

Ashwin Reacts: స్మిత్ కామెంట్స్ కు అశ్విన్ కౌంటర్

స్టీవ్ స్మిత్ ఇక్కడి పిచ్ లపై కామెంట్స్ చేశాడు. ఎందుకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదనడానికి ఓ వింత కారణం చెప్పాడు.

  • CM Kejriwal: లిక్కర్ స్కామ్ చార్జ్‌షీట్‌ లో కేజ్రీవాల్‌ పేరు

    CM Kejriwal: లిక్కర్ స్కామ్ చార్జ్‌షీట్‌ లో కేజ్రీవాల్‌ పేరు

  • Roja Vs Lokesh: పొలిటికల్ హీట్.. డైమండ్ రోజా, లోకేష్ అంకుల్!

    Roja Vs Lokesh: పొలిటికల్ హీట్.. డైమండ్ రోజా, లోకేష్ అంకుల్!

  • Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి

    Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి

  • Revanth : రేవంత్ కోవ‌ర్టు రాజ‌కీయంపై `ఈటెల`అస్త్రం, కాంగ్రెస్ లోకి ఆహ్వానంపై ఫైర్

    Revanth : రేవంత్ కోవ‌ర్టు రాజ‌కీయంపై `ఈటెల`అస్త్రం, కాంగ్రెస్ లోకి ఆహ్వానంపై ఫైర్

Latest News

  • AP Capital : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి, తేల్చేసిన కేంద్రం!

  • Sankashta Chaturthi: రేపు ఫాల్గుణ మాసం సంకష్ట చతుర్థి.. వినాయకుడిని ఇలా పూజించండి!

  • CRPF : అదానీ, అంబానీ, అమిత్ షా క‌మాండోల‌కు కౌన్సిలింగ్ కు సైకాలజిస్ట్‌

  • YCP MLA Mekapati: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

  • Ultra Processed Food: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే.. క్యాన్సర్ రిస్క్!

Trending

    • Turkey-Syria Earthquake: కూలిన ఇళ్లు.. బయటపడుతున్న మృతదేహాలు!

    • Zoom Layoff : లే ఆఫ్ బాట‌లో “జూమ్‌” .. 1300 మంది ఉద్యోగులు ఇంటికి..?

    • Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: