Order Food
-
#India
Rail one APP : రైల్ వన్.. ఇకపై టికెటింగ్, రిజర్వేషన్ వంటి సేవలన్నీ ఓకే యాప్‌లో పొందవచ్చు
Rail one APP : రైల్వే ప్యాసింజర్ కోసం భారతీయ రైల్వే సరికొత్త ఆవిష్కరణను ముందుకు తీసుకొచ్చింది.రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జులై 1, 2025న న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో రైల్‌వన్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.
Published Date - 07:50 PM, Wed - 2 July 25