HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Murali Naiks Funeral Tomorrow Afternoon

Operation Sindoor: రేపు మధ్యాహ్నం మురళి నాయక్ అంత్యక్రియలు

Operation Sindoor: మురళీ నాయక్ పార్దివదేహం ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఆయన స్వగ్రామమైన గుమ్మయగారిపల్లికి చేరుకోనుంది

  • Author : Sudheer Date : 10-05-2025 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jawan Murali Naik
Jawan Murali Naik

భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆపరేషన్ సింధూర్‌(Operation Sindoor)లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ (Murali Nayak) పాక్ కాల్పుల్లో వీరమరణం పొందారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగం దేశ ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. ఈ వార్త తెలుసుకున్న వెంటనే మురళీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

Operation Sindoor Movie: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మూవీ.. పోస్టర్‌ వచ్చేసింది

మురళీ నాయక్ పార్దివదేహం ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఆయన స్వగ్రామమైన గుమ్మయగారిపల్లికి చేరుకోనుంది. అంతకుముందు రాత్రి 7 గంటలకు గ్రామం నుంచి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. గ్రామస్తులు, బంధువులు, సైనిక అధికారులు పాల్గొనే ఈ ర్యాలీ ద్వారా మురళీకి ఘన నివాళులు అర్పించనున్నారు.

రేపు మధ్యాహ్నం ఆయనకు రాష్ట్ర సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చివరి చూపు కోసం మురళీ నాయక్ ఇంటికి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దేశానికి సేవ చేసి అమరుడైన మురళీ నాయక్‌ త్యాగం ఎప్పటికీ మరవలేనిది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Murali Nayak
  • Murali Nayak final rites
  • Operation Sindoor

Related News

Budget Telugu States

Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

ఈ బడ్జెట్‌లో ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను (Rare Mineral Corridors) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏపీలోని గనుల రంగానికి కొత్త జవజీవాలను ఇవ్వనుంది

  • Ap Sanjeevani Scheme

    త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

  • Jal Jevaan

    జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd