HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Special Pujas In Temples Pawan

Operation Sindoor : ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాల్సిన టైం ఇది – పవన్ కళ్యాణ్

Operation Sindoor : "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) పేరిట జరుగుతున్న ఈ ధర్మయుద్ధానికి దేశ ప్రజలందరి మద్దతు అవసరమని పవన్ అన్నారు.

  • Author : Sudheer Date : 09-05-2025 - 8:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
National Employment Guarantee Scheme has become the backbone of the state development: Deputy CM Pawan Kalyan
National Employment Guarantee Scheme has become the backbone of the state development: Deputy CM Pawan Kalyan

భారత్–పాకిస్తాన్ (India – Pakistan ) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో భారత సైన్యం ధైర్యంగా శత్రు మూకల దాడులను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో సైనికులకు మద్దతుగా నైతికంగా నిలవాల్సిన సమయం ఇదని అభిప్రాయపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దేశ భద్రత కోసం ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) పేరిట జరుగుతున్న ఈ ధర్మయుద్ధానికి దేశ ప్రజలందరి మద్దతు అవసరమని పవన్ అన్నారు. త్రివిధ దళాలకు దేవుని ఆశీస్సులు లభించాలన్న ఉద్దేశంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం తమిళనాడులోని షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రం, స్వామిమలై, పలముదిరచోళైతో పాటు కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలు, ఇంద్రకీలాద్రి, పిఠాపురంలోని ప్రముఖ ఆలయాల్లోనూ ఇదే విధంగా ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ప్రతి ఆలయంలో ఒక ఎమ్మెల్యే, జనసైనికులు హాజరై పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

Uttam Kumar : నేను షో కోసం హెలికాప్టర్ వాడడం లేదు – మంత్రి ఉత్తమ్

ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం సైన్యానికి సూర్యశక్తి లభించాలన్న ఆకాంక్షతో ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. రాష్ట్రంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక స్థలాల్లో , ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని జనసేన అధినేత పిలుపునిచ్చారు. అలాగే జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో వీర మరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పవన్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Operation Sindoor
  • Pawan Kalyan
  • Special pujas in temples
  • temples

Related News

    Latest News

    • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

    • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

    • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

    • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd