One Chance
-
#Andhra Pradesh
Pawan Kalyan: `ఒక్క ఛాన్స్`తో ఏపీ జాతకం.!
`ఒక్కఛాన్స్` ఏపీ జాతకాన్ని మార్చేసింది. రాజధాని అమరావతిని ప్రశ్నార్థకం చేసింది. ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా `ఒక్క ఛాన్స్` నినాదం జగన్మోహన్ రెడ్డికి బాగా పనిచేసింది.
Date : 14-11-2022 - 5:32 IST -
#Telangana
Munugode Congress: ‘ఒక్క ఛాన్స్’ ప్లీజ్ అంటున్న పాల్వాయి స్రవంతి!
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఒక్క అవకాశం అనే ట్యాగ్ లైన్ తో ముందుకు సాగుతోంది.
Date : 14-10-2022 - 5:28 IST -
#Andhra Pradesh
Nara Lokesh: సరైనోడు.. లోకేష్..! ‘ఒక్క ఛాన్స్’పై సెటైర్!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆలోచింప చేసేలా నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రజలుకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ సందేశాన్ని కూడా ఇవ్వడం ఆయన రాజకీయ పరిణితిని సూచిస్తోంది.
Date : 01-01-2022 - 2:39 IST