NTR Birth Anniversary
-
#Speed News
NTR : అమీర్ పేటలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారాకరామారావు జయంతి సందర్భంగా పలువురు నివాళ్లు అర్పించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున అమీర్ పేట మైత్రీవనం జంక్షన్‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పీఎం రేవంత్‌తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, అరికపూడి గాంధీ, కమ్మ కార్పోరేషన్ చైర్మన్ బండి రమేష్ ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో […]
Date : 28-05-2026 - 10:15 IST -
#Speed News
NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరుకానున్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ […]
Date : 28-05-2026 - 8:18 IST -
#Speed News
NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ ముస్తాబైంది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని మహానేత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలను జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వకారణమని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ […]
Date : 28-05-2026 - 8:09 IST -
#India
NTR Birth Anniversary: ఎన్టీఆర్ నుంచి ప్రేరణ పొందానన్న మోడీ.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్(NTR Birth Anniversary) ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందన్నారు.
Date : 28-05-2025 - 10:23 IST -
#Speed News
Balakrishna:నిమ్మకూరులో బాలయ్య సందడి.. తారకరాముడికి నివాళ్లు అర్పించిన బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో సందడి వాతావరణం నెలకొంది.
Date : 28-05-2022 - 1:24 IST -
#Speed News
Jr NTR: ఎన్టీఆర్ ఘాట్‌లో తారకరాముడికి నివాళ్లు అర్పించిన జూనియర్
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన తన తాత, టీడీపీ వ్యవస్థాపకుడు,సినీదిగ్గజం ఎన్టీ రామారావుకు నివాళ్లు అర్పించారు.
Date : 28-05-2022 - 1:16 IST