Novak Djokovic
-
#Speed News
Novak Djokovic : సిన్సినాటి ఓపెన్ నుంచి జోకోవిచ్ ఔట్.. ఎందుకంటే..
Novak Djokovic : ప్రపంచ ర్యాంకింగ్‌లో ఆరో స్థానంలో ఉన్న, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగారు.
Date : 05-08-2025 - 11:34 IST -
#Sports
Carlos Alcaraz: వింబుల్డన్ రారాజు అల్క”రాజ్”.. జకోవిచ్ కు మళ్ళీ నిరాశే..!
స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరోసారి అదరగొట్టాడు.
Date : 14-07-2024 - 11:44 IST -
#Speed News
Djokovic – Sania : సానియాతో కలిసి పనిచేస్తా.. అదే నా లక్ష్యం : జకోవిచ్
Djokovic - Sania : ‘ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024’లో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Date : 21-01-2024 - 3:24 IST -
#Sports
Steve Smith: జకోవిచ్ తో టెన్నిస్ ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. వీడియో వైరల్..!
తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith)కు టెస్టు జట్టు ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పాక్‌తో టెస్టు సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా సెలవులు జరుపుకుంటున్నారు.
Date : 12-01-2024 - 1:00 IST -
#Sports
Carlos Alcaraz: వింబుల్డన్‌లో సరికొత్త విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్ ఎవరు..? 20 ఏళ్లకే చరిత్ర సృష్టించాడు..!
కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) వింబుల్డన్ 2023 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్‌ను అల్కరాజ్ ఓడించాడు.
Date : 17-07-2023 - 11:51 IST -
#Sports
Most Prize Money: క్రీడా ప్రపంచంలో ఏ టోర్నీకి ప్రైజ్ మనీ ఎక్కువ ఇస్తారో తెలుసా..?
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన ప్రైజ్ మనీ (Most Prize Money) చూస్తే.. మిగతా ఈవెంట్‌ల కంటే ఇది ఎక్కువగానే ఉంటుంది.
Date : 17-07-2023 - 8:58 IST -
#Speed News
Carlos Alcaraz: వింబుల్డన్‌లో జకోవిచ్ కు షాక్ ఇచ్చిన కార్లోస్ అల్కరాజ్.. టైటిల్ గెలుచుకున్న అల్కరాజ్
ఈ ఏడాది వింబుల్డన్‌కు కొత్త విన్నర్ వచ్చాడు. స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) జకోవిచ్ (Novak Djokovic)ను ఓడించి వింబుల్డన్ 2023 టైటిల్ (Wimbledon Title)ను గెలుచుకున్నాడు.
Date : 17-07-2023 - 6:34 IST -
#Sports
Prize Money: వింబుల్డన్ 2023లో ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? విన్నర్ కి ఎంత..? రన్నరప్‌కు ఎంత..?
వింబుల్డన్ 2023 ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు వింబుల్డన్ మ్యాచ్‌లపై దృష్టి సారిస్తారు. అయితే వింబుల్డన్ 2023లో ప్రైజ్ మనీ (Prize Money) ఎంతో తెలుసా?
Date : 08-07-2023 - 6:29 IST -
#Sports
Wimbledon: వింబుల్డన్ లో కూడా నాటు నాటు.. ట్విట్టర్‌లో పోస్టర్ రిలీజ్..!
అత్యంత ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నమెంట్‌లలో ఒకటైన వింబుల్డన్ (Wimbledon) 2023 జూలై 3న ప్రారంభమైంది.
Date : 05-07-2023 - 3:56 IST -
#Sports
Novak Djokovic: జకోవిచ్ దే ఫ్రెంచ్ ఓపెన్… సెర్బియన్ స్టార్ సరికొత్త చరిత్ర
ఒకటి కాదు..రెండు కాదు.. మూడు కాదు..అక్షరాలా 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్ళు..వరల్డ్ టెన్నిస్ లో జకోవిచ్ సరికొత్త రికార్డు ఇది. అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు
Date : 12-06-2023 - 12:23 IST -
#Speed News
Carlos Alcaraz: ప్రపంచ నెం.1 టెన్నిస్ ఆటగాడిగా కార్లోస్
స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మళ్లీ ప్రపంచంలోనే నంబర్-1 టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇండియన్ వెల్స్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో గెలిచిన తర్వాత అతను ఈ ఘనత సాధించాడు.
Date : 20-03-2023 - 9:23 IST -
#Speed News
Wimbledon Winner: జకోవిచ్ దే వింబుల్డన్
సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ అదరగొట్టాడు. కెరీర్ లో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
Date : 10-07-2022 - 11:07 IST -
#Sports
Novak Djokovic : ఆస్ట్రేలియా ప్రభుత్వంపై జకోవిచ్ పరువునష్టం దావా
తనను అవమానించిన ఆస్ట్రేలియా ప్రభుత్వంపై వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
Date : 20-01-2022 - 12:46 IST -
#Speed News
Tennis:జకోవిచ్ కు మళ్లీ షాక్…రెండోసారి వీసా రద్దు
వరల్డ్ టెన్నిస్ నెంబర్.1 ప్లేయర్ జకోవిచ్ వీసా కష్టాలు మళ్ళీ మనం మొదటికి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం జకో వీసాను రెండోసారి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవాలన్న నోవాక్ ఆశలకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది.
Date : 15-01-2022 - 3:17 IST -
#Sports
Novak Djokovic : జకోవిచ్ కు రిలీఫ్..
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు ఊరట లభించింది. జకోవిచ్ వీసాను వెంటనే పునరుద్ధరించాలని మెల్ బోర్న్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు వచ్చి టీకా పత్రాలు సమర్పించకపోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వీసాను రద్దు చేసి జకోను క్వారంటైన్ కు తరలించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు జకోవిచ్. గత ఐదు రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి సంబంధించి మెల్ బోర్న్ ఫెడరల్ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. […]
Date : 10-01-2022 - 2:40 IST