Nizamabad
-
#Telangana
Gang Rape : నిజామాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్
Gang Rape : శుక్రవారం(అక్టోబర్ 18)న రాత్రి ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఎక్కించుకున్నారు
Date : 19-10-2024 - 5:34 IST -
#Speed News
IMD Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
IMD Alert : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Date : 18-10-2024 - 9:58 IST -
#Telangana
Mahesh Kumar : మోడీ దేవుళ్ళ పేరుతో ఓట్ల బిక్షాటన చేస్తుండు – PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Modi : ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మోడీ మతం, కులం, శ్రీరాముడు, హనుమంతుడు పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుంటాడని కీలక ఆరోపణలు చేశారు.
Date : 04-10-2024 - 9:04 IST -
#Speed News
Chief Minister Revanth Reddy: నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కారణమిదే..?
Chief Minister Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొని, డీఎస్‌కు నివాళి అర్పించనున్నారు. ఉదయం బెంగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి డీఎస్ ఇంటికి వెళ్లి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. Also Read: Sindhur: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే […]
Date : 30-06-2024 - 9:32 IST -
#Telangana
Rythu Bandhu: నేను రోడ్డెక్కినందుకే రైతు బంధు ఇచ్చిండ్రు: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం తన 'పోరు బాట' బస్సు యాత్రకు భయపడి రైతులకు 'రైతు బంధు' ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిందని చెప్పారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.
Date : 07-05-2024 - 12:02 IST -
#Telangana
Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.
Date : 31-03-2024 - 7:51 IST -
#Speed News
Record Price : పసుపు ఆల్‌టైం రికార్డు ధర.. ఎంతో తెలుసా ?
Record Price : పసుపు ఆల్‌టైం రికార్డు ధర పలికింది.
Date : 12-03-2024 - 8:15 IST -
#Telangana
Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.
Date : 15-02-2024 - 3:51 IST -
#Telangana
Nizamabad Childrens Kidnap : కిడ్నాపర్ అనుకొని కొట్టి చంపిన స్థానికులు
గత పది రోజులుగా తెలంగాణ (Telangana) లో పెద్ద ఎత్తున పిల్లలను కిడ్నాప్ (Childrens Kidnap) చేస్తున్నారని , మరోవేషంలో వచ్చి బయట ఆడుకుంటున్న పిల్లలను ఎత్తుకొని వెళ్తున్నారనే వార్తలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హనుమకొండ (Hanmakonda), నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వార్తలతో స్థానికులు కొత్తగా ఎవరు కనిపించిన సరే మీరు ఎవరు..? […]
Date : 12-02-2024 - 1:14 IST -
#Telangana
Nizamabad Mayor: నిజామాబాద్ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మేయర్, బిఆర్‌ఎస్ నాయకురాలు నీతూ కిరణ్‌ను సవాలు చేసేందుకు బిజెపి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్‌లో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
Date : 10-01-2024 - 9:12 IST -
#Trending
Wedding: నిశ్చితార్థం వేడుకలో ‘మటన్’ లొల్లి.. ఆగిపోయిన పెళ్లి!
Wedding: ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో తెలంగాణలోని వధువు బంధువులు తమకు అందించే మాంసాహార మెనూలో మటన్ చేర్చకపోవడంపై వరుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెళ్లి ఆగిపోయింది. వధువు నిజామాబాద్ వాసి కాగా, వరుడు జగిత్యాల వాసి. నవంబర్‌లో వీరిద్దరూ వధువు నివాసంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే మెనూపై విభేదాల కారణంగా వివాహం రద్దు చేయబడింది. నిశ్చితార్థ వేడుకకు హాజరైన అతిథులందరికీ వధువు కుటుంబం మాంసాహార మెనూను ఏర్పాటు చేసింది. వరుడి కుటుంబం వారికి వడ్డించిన వంటలలో […]
Date : 26-12-2023 - 12:15 IST -
#Telangana
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణం, ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య!
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం సంచలనం రేపుతోంది.
Date : 18-12-2023 - 3:58 IST -
#Speed News
Nizamabad: వేడి గిన్నెలో పడిన 1వ తరగతి బాలిక మృతి
నిజామాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. మామడలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బాలిక ప్రమాదశావత్తు వేడి గిన్నెలో పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు బాలిక మృతి చెందింది
Date : 18-12-2023 - 6:39 IST -
#Telangana
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Date : 12-12-2023 - 3:54 IST -
#Speed News
NIZAMABAD: పుడ్ ఫాయిజన్ తో 16 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
NIZAMABAD: నిజామాబాద్ జిల్లాలోని బోర్‌గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన 16 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. నలుగురిలో వాంతులు చేసుకున్న విద్యార్థినులను తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) తరలించి అనంతరం నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. చికిత్స తర్వాత, 12 మంది విద్యార్థులు కోలుకున్నారు. నలుగురు విద్యార్థులు మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నలుగురిని ఇవాళ డిశ్చార్జి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. […]
Date : 08-12-2023 - 12:47 IST