NHAI
-
#India
Toll Plaza : ఆర్మీ జవాన్‌పై దాడి ఘటన..మారిన వైఖరి, మర్యాదగా వ్యవహరిస్తున్న టోల్‌గేట్ సిబ్బంది..
ఈ ఘటన అనంతరం మారిన పరిణామాలు గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాలన్నింటిలోనూ సిబ్బంది తాలూకు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ప్రత్యేకించి సైనిక వాహనాలు చూసిన వెంటనే టోల్ సిబ్బంది సెల్యూట్ చేస్తున్నారు. పలు చోట్ల వారికి తాగునీరు అందిస్తున్నారు.
Published Date - 11:08 AM, Fri - 22 August 25 -
#India
Toll Fee : టూవీలర్లకు టోల్ ఫీజుపై కేంద్రం స్పష్టత
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టూవీలర్ల నుంచి ఎటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మకండీ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టోల్ వసూళ్ల నిబంధనలు నేషనల్ హైవేస్ ఫీజు (డెటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్), రూల్స్-2008 ప్రకారంగా కొనసాగుతున్నాయని, వీటిలో ఎలాంటి మార్పు ప్రతిపాదన ప్రస్తుతం లేదని పేర్కొంది.
Published Date - 03:19 PM, Thu - 21 August 25 -
#Andhra Pradesh
Nara Lokesh: కేంద్ర మంత్రులతో నారా లోకేష్ వరుస భేటీలు.. కీలక ప్రాజెక్టులపై చర్చ!
అనంతరం మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 04:48 PM, Mon - 18 August 25 -
#India
FASTag Annual Pass : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌కు అద్భుత స్పందన ..తొలి రోజు లక్షల్లో వినియోగదారులు కొనుగోలు
కేవలం నిన్నటితో (ఆగస్టు 15) ప్రారంభమైన ఈ కొత్త విధానం, వినియోగదారుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకూ సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్‌ను సొంతం చేసుకున్నారు.
Published Date - 03:14 PM, Sat - 16 August 25 -
#India
FASTAG : టోల్ చార్జీ కేవలం రూ.15.. ఇండిపెండెన్స్ డే నుంచి అమల్లోకి కొత్త ఫాస్టాగ్ రూల్స్
FASTAG : జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద టోల్ రుసుములను డిజిటల్ పద్ధతిలో చెల్లించడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్టాగ్.
Published Date - 07:03 PM, Sat - 9 August 25 -
#Business
Vehicle Owners: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి భారీ శుభవార్త!
టోల్ ట్యాక్స్ లెక్కింపు కోసం 2008 నిబంధనలలో మార్పులు చేయబడ్డాయి. ఇప్పటివరకు టోల్ ట్యాక్స్ లెక్కింపు NH ఫీజు నిబంధనలు 2008లో ఇచ్చిన ఫార్ములా ప్రకారం నిర్ణయించబడేది.
Published Date - 09:32 AM, Sat - 5 July 25 -
#Business
Toll Taxes: టోల్ వ్యవస్థలో రేపటి నుంచి పెద్ద మార్పు!
రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త విధానం వల్ల సంవత్సరంలో చాలాసార్లు తమ వాహనాలతో నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
Published Date - 02:04 PM, Mon - 31 March 25 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్‌ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Published Date - 11:42 AM, Mon - 24 February 25 -
#automobile
Toll Tax: వాహనదారులు ఎగిరి గంతేసే వార్త.. ఇకపై టోల్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు!
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ ప్లాజా ఉండదు. ఎక్స్‌ప్రెస్‌వేలో కొన్ని ప్రదేశాలలో టోల్ సెన్సార్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి హైవే గుండా వెళ్లే వాహనాల గురించి మొత్తం సమాచారాన్ని సేకరిస్తాయి.
Published Date - 10:38 AM, Sun - 3 November 24 -
#India
NHAI Removes Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మరో షాక్.. ఫాస్టాగ్ కొనుగోలు జాబితా నుండి ఔట్..!
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (NHAI Removes Paytm)ని మినహాయించింది.
Published Date - 02:00 PM, Tue - 12 March 24 -
#India
Fly Overs In India: భారతదేశంలో గరిష్ట సంఖ్యలో ఫ్లై ఓవర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?
అమెరికా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ (Fly Overs In India)ను కలిగి ఉన్న దేశం భారతదేశం. గత తొమ్మిదేళ్లలో భారత్ 50 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించి చైనాను అధిగమించింది.
Published Date - 01:05 PM, Wed - 21 February 24 -
#India
FASTag – KYC : ఇక ఆ ఫాస్టాగ్స్ పనిచేయవు.. జనవరి 31 వరకే ఛాన్స్
FASTag - KYC : కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలువరించేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది.
Published Date - 06:18 PM, Mon - 15 January 24 -
#India
Delhi-Amritsar Katra Expressway: శరవేగంగా ఢిల్లీ-అమృత్‌సర్ కత్రా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు..!
ఢిల్లీ-అమృత్‌సర్ కత్రా ఎక్స్‌ప్రెస్‌వే (Delhi-Amritsar Katra Expressway) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 670 కి.మీ పొడవునా 4 లైన్ల రహదారిని నిర్మిస్తున్నారు.
Published Date - 08:35 AM, Tue - 14 November 23 -
#India
Bengaluru – Mysuru Expressway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై NHAI విచారణ.. కారణమిదే..?
బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్ (Bengaluru - Mysuru expressway)వే భారతదేశ రహదారి నెట్‌వర్క్‌కు జోడించబడిన తాజా హై-స్పీడ్ హైవేలలో ఒకటి.
Published Date - 08:49 AM, Thu - 20 July 23 -
#Telangana
Greenfield Highway : ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు త్వరలో ప్రారంభిస్తాం – కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఎన్‌హెచ్-163జిలో ఖమ్మం-విజయవాడ మధ్య నాలుగు లేన్‌ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే రూ. రూ. 983.90 కోట్లతో నిర్మాణం
Published Date - 06:50 AM, Thu - 16 March 23