Nda
-
#Andhra Pradesh
Andhra Pradesh: ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన నారాయణ
ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు మాజీ మంత్రి, నెల్లూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు
Date : 18-03-2024 - 9:53 IST -
#India
BJP First List: ఎన్డీయే లక్ష్యం 400 సీట్లు
195 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. నియోజకవర్గం వారణాసి నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ఆయనతో పాటు రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.
Date : 02-03-2024 - 10:58 IST -
#India
BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
Date : 29-02-2024 - 8:37 IST -
#India
Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్
మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్
Date : 12-02-2024 - 11:00 IST -
#India
Overseas Friends Of BJP: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచారానికి 3 వేల ఇండో అమెరికన్లు
2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీని అధికారంలోకి తీసుకురావాలని, బీజేపీ (Overseas Friends Of BJP)కి రికార్డు స్థాయిలో 400 సీట్లు సాధించడంలో సహాయపడాలని అమెరికాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
Date : 09-02-2024 - 7:34 IST -
#Andhra Pradesh
TDP Alliance NDA: ఎన్‌డిఎ కూటమిలోకి టీడీపీ?
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , బీజేపీ అగ్రనాయకత్వం మధ్య బుధవారం న్యూఢిల్లీలో జరిగిన చర్చల ఫలితాలపై మాజీ ఎంపీ సుజనా చౌదరి సానుకూలంగా స్పందించారు
Date : 08-02-2024 - 9:43 IST -
#India
Bihar Politics: బీహార్ లో కేబినేట్ లొల్లి.. శాఖల వారీగా పంపకాలు
బీహార్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు ఆశావహులకు తిప్పలు తప్పట్లేదు. మంత్రి పదవిని ఆశించే ఎమ్మెల్యేలు వారం రోజులకు పైగా వేచి చూడాల్సిందే
Date : 01-02-2024 - 5:14 IST -
#India
PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం
నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నుంచి బయటకు వచ్చి ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష 'ఇండియా కూటమి' ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Date : 30-01-2024 - 2:47 IST -
#India
Nitish Kumar Oath Ceremony: 9వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
మొత్తానికి బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న, మొన్నటి వరకు బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేసిన నితీష్ కుమార్ ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు
Date : 28-01-2024 - 5:41 IST -
#India
Nitish With Modi: నితీష్ జంప్.. మళ్లీ ఎన్డీఏ గూటికి.. 4న ప్రధాని మోడీతో సభ
Nitish With Modi : బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమికి బైబై చెప్పి.. మళ్లీ ఎన్డీఏ గూటిలో చేరబోతున్నారు.
Date : 26-01-2024 - 8:01 IST -
#India
Modi vs Kharge: మోడీ Vs ఖర్గే
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రస్తావించారు. ఆయన పేరును ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు.
Date : 20-12-2023 - 7:53 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: నేను ఎన్డీయేతో ఉన్నా: పవన్ కళ్యాణ్ క్లారిటీ!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో దోస్తీ కట్టిన విషయం తెలిసిందే.
Date : 06-10-2023 - 12:27 IST -
#Telangana
KCR Wanted NDA: బీజేపీలోకి కేసీఆర్..? మోడీ షాకింగ్ కామెంట్స్
తెలంగాణాలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. ఈ సారి అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీట్ పుట్టిస్తున్నారు.
Date : 03-10-2023 - 6:39 IST -
#South
AIADMK: బీజేపీతో పొత్తుకు బైబై చెప్పిన ఎఐఎడిఎంకె.. సంబరాల్లో నేతలు..!
తమిళనాడులో బీజేపీ (BJP)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) సోమవారం (సెప్టెంబర్ 25) బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)తో పొత్తును విరమించుకున్నట్లు ప్రకటించింది.
Date : 25-09-2023 - 7:31 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అటు కమలం.. ఇటు కామ్రేడ్స్.. మధ్యలో పవన్..!
టు చూస్తే బాదం హల్వా.. ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ.. ఎంచుకునే సమస్య ఎదురయిందో ఉద్యోగికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే ఈ కవితా పంక్తులు గుర్తుకొస్తున్నాయి.
Date : 17-09-2023 - 10:48 IST