National Highway
-
#Andhra Pradesh
AP CM Chandrababu Naidu : ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. !
విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ మార్గంలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ గురించి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీపీఆర్‌లో అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేదని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ […]
Published Date - 03:59 PM, Mon - 17 November 25 -
#Speed News
Nationcal Highway : ఆ జిల్లాకు మహర్దశ.. 2 లైన్ల రోడ్డు 4 లైన్లుగా..!
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులు వస్తున్నాయి. ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట రహదారిని 4 లైన్లుగా మార్చనున్నారు. దీనికి ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి వివరాలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకార్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ […]
Published Date - 03:19 PM, Sat - 15 November 25 -
#Andhra Pradesh
Palamaner Krishnagiri National Highway : రూ.800 కోట్లతో.. ఏపీలో కొత్త జాతీయ రహదారి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కృష్ణగిరి-పలమనేరు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పనులు పూర్తయితే ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సులభతరం అవుతాయి. రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 82 కి.మీ రోడ్డు విస్తరణ జరగనుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జాతీయరహదారులపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో పనుల్ని వేగవంతం […]
Published Date - 01:51 PM, Sat - 15 November 25 -
#Andhra Pradesh
Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్‌తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీల వెలికితీతను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చిన్నటేకూరు ప్రమాద స్థలికి ఫోరెస్సిక్ సిబ్బంది […]
Published Date - 01:32 PM, Fri - 24 October 25 -
#Telangana
Coconut Truck Accident : క్షణాల్లో లారీ కొబ్బరి బొండాలు మాయం..!!
Coconut Truck Accident : నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు కొబ్బరికాయలతో నిండిన లారీ (Coconut Truck) అదుపు తప్పి బోల్తా పడింది. వేగం ఎక్కువగా ఉండటం, డ్రైవర్‌కు నిద్రమత్తు కలగడం వంటి కారణాలు ఈ ప్రమాదానికి దారితీసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు
Published Date - 04:30 PM, Mon - 22 September 25 -
#Business
Vehicle Owners: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి భారీ శుభవార్త!
టోల్ ట్యాక్స్ లెక్కింపు కోసం 2008 నిబంధనలలో మార్పులు చేయబడ్డాయి. ఇప్పటివరకు టోల్ ట్యాక్స్ లెక్కింపు NH ఫీజు నిబంధనలు 2008లో ఇచ్చిన ఫార్ములా ప్రకారం నిర్ణయించబడేది.
Published Date - 09:32 AM, Sat - 5 July 25 -
#Andhra Pradesh
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి : వైఎస్ షర్మిల
రంగా 78వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయనకు నివాళులర్పించిన ఆమె, ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి షర్మిల సోషల్ మీడియా వేదికగా ఓ కీలకమైన పోస్ట్ చేశారు.
Published Date - 02:46 PM, Fri - 4 July 25 -
#Andhra Pradesh
National Highway : ఏపీలో మరో జాతీయ రహదారి..ఎక్కడి నుండి ఎక్కడికంటే
National Highway : ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే వరుస రహదారి ఉండగా, దానిని 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా విస్తరించనున్నారు
Published Date - 04:43 PM, Sun - 22 June 25 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్‌ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Published Date - 11:42 AM, Mon - 24 February 25 -
#Speed News
Delhi : నితిన్ గడ్కరీతో కేటీఆర్ భేటీ.. రోడ్ల అభివృద్ధి కోసం విజ్ఞప్తి !
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. అలాగే జాతీయ రహదారులను పొడిగించాలని కోరారు.
Published Date - 02:53 PM, Thu - 6 February 25 -
#Telangana
Hyderabad: రీజినల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం ఆమోదం
ప్రాంతీయ రింగ్‌రోడ్డు (RRR) -దక్షిణ భాగం (చౌటుప్పల్-ఆమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి 182 కి.మీ. మార్గంలో) ప్రతిపాదనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్‌ఆర్‌ఆర్-ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించిన నేపథ్యంలో, ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని కూడా
Published Date - 07:33 AM, Wed - 21 February 24 -
#India
National Highway : పంజాబ్ – లుథియానా హైవే పై ప్రమాదం.. ట్రక్కులు, లారీలు ధ్వంసం
పొగమంచు, వాయుకాలుష్యం ఎక్కువగా ఉండటంతో.. ఎదురుగా ఉన్న వాహనం కనిపించక హైవేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కులు..
Published Date - 08:00 PM, Sun - 26 November 23 -
#Viral
Kuki Communities: మరొకసారి జాతీయ రహదారిని దిబ్బందించిన కుకీ సంఘాలు?
తాజాగా మణిపూర్ లో మరొకసారి జాతీయ రహదారిని నిర్బంధిస్తున్నట్లు కుకీ సంఘాలు వెల్లడించాయి. నేడు తెల్లవారుజామున సమయం నుంచి దిమాపుర్
Published Date - 04:20 PM, Mon - 21 August 23 -
#Andhra Pradesh
Telugu states : ఏపీ, తెలంగాణకు మరో నేషనల్ హైవే! విలీనమా?
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాలను(Telugu States) కలిపే మరో జాతీయ రహదారి రాబోతుంది.
Published Date - 01:33 PM, Mon - 19 December 22 -
#India
Fishing on Highway: అస్సాం రాజధాని రోడ్డుపై చేపల జలకాలాట.. ఎందుకంటే?
చేపలు.. చెరువులు, నదులు, సరస్సులు, సముద్రాల్లో ఈదుతుంటే చూశాం. కానీ అస్సాం రాజధాని గౌహతిలో అవి నడి రోడ్డుపైకి వచ్చి ఈదాయి.
Published Date - 11:47 AM, Sun - 19 June 22