Nasa
-
#Speed News
Life On Distant Planet: ఆ గ్రహంపైనా జీవరాశులు.. ఆధారాలు గుర్తించిన సైంటిస్టులు
భూమికి అత్యంత దూరంలో ఉన్న కే2-18బీ గ్రహం(Life On Distant Planet)పై జీవరాశులు ఉండొచ్చనే అంశాన్ని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా గుర్తించారు.
Date : 17-04-2025 - 8:55 IST -
#Speed News
LunaRecycle Challenge: చందమామపై మానవ వ్యర్థాలు.. ఐడియా ఇచ్చుకో.. 25 కోట్లు పుచ్చుకో
దాదాపు 96 సంచుల వ్యర్థాలు ప్రస్తుతం చంద్రుడిపై ఉన్నాయి. వాటిని తొలగించే లక్ష్యంతోనే లూనారీ సైకిల్ ఛాలెంజ్‌ను(LunaRecycle Challenge) నాసా ప్రారంభించింది.
Date : 12-04-2025 - 3:27 IST -
#Speed News
Sunita Williams : భారత్‌కు సునితా విలియమ్స్.. ఇస్రోతో కలిసి పనిచేయనున్నారా ?
అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది ? అని మీడియా అడిగిన ప్రశ్నకు సునితా విలియమ్స్(Sunita Williams) బదులిచ్చారు.
Date : 01-04-2025 - 1:03 IST -
#Trending
Astronauts Shower: వ్యోమగాములు అంతరిక్షంలో స్నానం చేస్తారా? భోజనం ఎలా చేస్తారో తెలుసా?
అంతరిక్షంలో నీటి కొరత ఉందని మనం చదివాం. ఇటువంటి పరిస్థితిలో వ్యోమగామి మూత్రం రీసైక్లింగ్ ద్వారా త్రాగడానికి నీరు ఉపయోగపడుతుంది.
Date : 19-03-2025 - 11:01 IST -
#Trending
Sunita Williams Net Worth: సునీతా విలియమ్స్ నికర సంపాదన ఎంతో తెలుసా?
ISSలో ఎక్కువ సమయం గడిపినందుకు విలియమ్స్, విల్మోర్‌లకు అదనపు వేతనం అందుతుందని NASA ధృవీకరించింది. కానీ అది ఓవర్ టైం జీతం లాగా ఉండదు.
Date : 19-03-2025 - 3:19 IST -
#Speed News
Sunita Williams : సునితా విలియమ్స్ సొంతూరు, కెరీర్, వివాహం.. విశేషాలివీ
సునితా విలియమ్స్(Sunita Williams) తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝులాసన్ గ్రామ వాస్తవ్యులు.
Date : 19-03-2025 - 10:23 IST -
#Trending
Sunita Williams: 9 నెలల తర్వాత భూమీ మీదకు వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే?
భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు వ్యోమగాములు భూమి మీదకు తిరిగి వచ్చారు. సునీతా విలియమ్స్ క్యాప్సూల్ దిగిన వెంటనే ఆమెను స్ట్రెచర్‌పై బయటకు తీశారు.
Date : 19-03-2025 - 9:06 IST -
#Trending
Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి 9 నెలలు ఎందుకు పట్టింది?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సునీతా విలియమ్స్ తిరిగి రావడం ఆలస్యం కావడానికి రాజకీయాలు కూడా ఒక కారణమనే టాక్ వినిపిస్తోంది.
Date : 18-03-2025 - 3:41 IST -
#India
Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ
మోడీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు అని గుర్తు చేశారు.
Date : 18-03-2025 - 3:23 IST -
#Trending
‘City killer’ : కోల్‌కతా, ముంబై నగరాలు బూడిద కాబోతున్నాయా..?
'City killer' : ప్రధానంగా ఇది భూమిపై పడే అవకాశమున్న ఐదు ప్రధాన ప్రాంతాల్లో భారతదేశానికి చెందిన ముంబై, కోల్‌కతా నగరాలు కూడా ఉన్నాయి
Date : 19-02-2025 - 5:58 IST -
#Speed News
Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకురండి.. ట్రంప్ ఆదేశం.. మస్క్ ప్రకటన
గత బైడెన్ ప్రభుత్వం అలసత్వం వల్లే ఇప్పటివరకు సునితా విలియమ్స్(Sunita Williams) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిందని ఎలాన్ మస్క్ మండిపడ్డారు.
Date : 29-01-2025 - 8:34 IST -
#India
Noida TO NASA : ఆస్టరాయిడ్‌ను గుర్తించిన భారత విద్యార్థి.. నాసా బంపర్ ఆఫర్
ఈ ఆస్టరాయిడ్‌కు(Noida TO NASA) శాశ్వతంగా పేరు పెట్టే అవకాశాన్ని కూడా దక్ష్ మాలిక్‌కు నాసా కల్పించింది.
Date : 27-01-2025 - 5:56 IST -
#Special
Planetary Parade : ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోల దృశ్యం..ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
ఈ ప్లానెట్ పరేడ్‌లో ఒకే వరుసలోకి వచ్చిన శని, బృహస్పతి, అంగారక, శుక్రుడు గ్రహాలు ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా కనిపించాయి.
Date : 22-01-2025 - 3:07 IST -
#Special
Pregnancy In Space : అంతరిక్షంలో గర్భం దాల్చడం సాధ్యమా ? పుట్టే పిల్లలు ఎలా ఉంటారు ?
అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు గర్భం దాల్చడం(Pregnancy In Space) అసాధ్యమేం కాదు. సాధ్యమే.
Date : 14-01-2025 - 6:29 IST -
#Life Style
Discovery Lookback 2024 : 2024లో గ్రహాంతర జీవుల కోసం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు..!
Discovery Lookback 2024 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సహా ప్రపంచంలోనే అనేక అంతరిక్ష సంస్థలు విశ్వం గుట్టు విప్పేందుకు ఎప్పటికప్పుడు కొత్త మిషన్లను చేపడుతున్నాయి. 2024 సంవత్సరం అంతరిక్ష రంగానికి చాలా ప్రత్యేకమైంది.
Date : 23-12-2024 - 2:14 IST