Nasa
-
#India
NASA : రెడ్ ప్లానెట్‌పై ఇంజిన్యూటి హెలికాప్టర్ ప్రయాణం ముగిసింది
NASA : ఈ ఏడాది జనవరిలో తన చివరి విమానయానం నుండి రెడ్ ప్లానెట్‌లో శాశ్వతంగా నిలిచిపోయిన ఏజెన్సీ యొక్క ఇంజిన్యూటి మార్స్ హెలికాప్టర్‌పై నాసా ఇంజనీర్లు పరిశోధనలు పూర్తి చేశారు.
Published Date - 11:10 AM, Thu - 12 December 24 -
#Speed News
Astronauts Rescue: ఐడియా ఇచ్చుకో.. రూ.16 లక్షలు పుచ్చుకో.. నాసా సంచలన ఆఫర్
ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక శాస్త్రవేత్తలు, సైన్సు నిపుణులు, ఖగోళ సైంటిస్టుల(Astronauts Rescue) నుంచి కూడా నాసా ఐడియాలను ఆహ్వానిస్తోంది.
Published Date - 02:55 PM, Thu - 5 December 24 -
#India
Indian Astronauts : అమెరికాలో ‘గగన్‌యాన్’ ట్రైనింగ్.. ఇస్రో వ్యోమగాములకు ఏమేం నేర్పారంటే..?
అందులోనే నాసా, ఇస్రో వ్యోమగాములకు(Indian Astronauts) ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నారు.
Published Date - 06:16 PM, Mon - 2 December 24 -
#Life Style
Red Planet Day : నవంబర్ 28న రెడ్ ప్లానెట్ డేని ఎందుకు జరుపుకుంటారు? ఈ సంవత్సరం థీమ్ ఏమిటి?
Red Planet Day : మార్టిన్ క్రస్ట్ యొక్క మరింత రహస్యాన్ని అన్వేషించడానికి మానవ ప్రయత్నాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఆ విధంగా, నవంబర్ 28, 1964 న, మొదటి అంతరిక్ష నౌక, మారినర్ 4, అంగారక గ్రహానికి పంపబడింది. దీనికి గుర్తుగా నవంబర్ 28వ తేదీని రెడ్ ప్లానెట్ డేగా జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు వేడుక చరిత్ర , ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది
Published Date - 04:45 PM, Thu - 28 November 24 -
#Speed News
Sunita Williams : అంతరిక్షంలో సునీతా విలియమ్స్ థాంక్స్‌గివింగ్ వేడుకలు
Sunita Williams : థాంక్స్‌గివింగ్ అమెరికాలో ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం పంటల కోత సీజన్‌ను , ఇతర ఆశీర్వాదాలను స్మరించుకుంటూ జరుపుకుంటారు.
Published Date - 11:42 AM, Thu - 28 November 24 -
#Speed News
Earth Vs Asteroids : ఇవాళ భూమికి చేరువగా ఆరు ఆస్టరాయిడ్లు.. ఏం జరగబోతోంది ?
భూమికి చేరువగా రానున్న ఆస్టరాయిడ్ల (Earth Vs Asteroids) జాబితాలో 2024 టీపీ17, 2024 టీఆర్6, 2021 యూఈ2 ఉన్నాయని తెలిపింది.
Published Date - 04:07 PM, Wed - 23 October 24 -
#Speed News
Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకొచ్చే మిషన్.. మరో కీలక ముందడుగు
ఈనేపథ్యంలో గత నాలుగు నెలలుగా ఐఎస్ఎస్‌లో ఉండిపోయిన సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు గత శనివారం రోజే స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షానికి(Sunita Williams) పంపారు.
Published Date - 09:11 AM, Mon - 30 September 24 -
#Speed News
NASA Hacked : ఏకంగా నాసా వెబ్‌సైట్లనే హ్యాక్ చేశాడు.. నాసా ఏం చేసిందంటే..
ఆ హ్యాకర్‌ను అభినందిస్తూ నాసా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మార్క్ విట్(NASA Hacked) సంతకం చేసిన ఒక లేఖను హ్యాకర్‌కు పంపారు.
Published Date - 01:43 PM, Sun - 29 September 24 -
#Off Beat
NASA Alerts: మరో ముప్పు.. భూమికి దగ్గరగా మూడు గ్రహశకలాలు..!
మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం మొదటి గ్రహశకలం 2024 RJ1 దాదాపు 130 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది భూమికి 3,660,000 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుంది.
Published Date - 12:45 PM, Fri - 20 September 24 -
#World
Sunita William Birthday: అంతరిక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్న సునీతా విలియమ్స్
Sunita William Birthday: సునీతా విలియమ్స్ రెండోసారి తన పుట్టినరోజును అంతరిక్షంలో జరుపుకోనున్నారు. రేపు సెప్టెంబర్ 19న భూమికి 400 కిలోమీటర్ల దూరంలో తన 59వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇంతకు ముందు కూడా ఆమె తన పుట్టినరోజును అంతరిక్షంలో జరుపుకుంది.
Published Date - 01:52 PM, Wed - 18 September 24 -
#Speed News
Asteroid Alert: ఇవాళ భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్
రెండు క్రికెట్ పిచ్‌ల పొడవు కంటే రెట్టింపు సైజులో ఈ ఆస్టరాయిడ్(Asteroid Alert) ఉంది.
Published Date - 12:23 PM, Sun - 15 September 24 -
#World
Vote From Space Station : అంతరిక్షం నుండి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్.. గతంలో ఇది ఎప్పుడు జరిగింది, పద్ధతి ఏమిటి?
Vote From Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు వేయనున్నారు. అతను అంతరిక్షంలో ఉంటూనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తాడు. అయితే ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? తెలుసుకోండి..
Published Date - 06:51 PM, Sat - 14 September 24 -
#Speed News
Sunita Williams : స్పేస్‌లో ఏడాది ఉండాల్సి వస్తుందనుకోలేదు.. ఫ్యామిలీని మిస్ అవుతున్నా : సునితా విలియమ్స్
తాను ఏడాది పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదని సునితా విలియమ్స్(Sunita Williams) అన్నారు.
Published Date - 10:02 AM, Sat - 14 September 24 -
#Off Beat
Sunita Williams: సునీతా విలియమ్స్ భూమి మీదకి వచ్చేది 2025లోనే.. అది కూడా ఎలాగంటే..?
సునీత, బుచ్ విల్మోర్‌లకు ఎలాంటి ప్రమాదం లేదు. వారిద్దరూ వచ్చే ఆరు నెలలు అంతరిక్ష కేంద్రంలో హాయిగా గడపవచ్చు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు.
Published Date - 06:30 AM, Sun - 25 August 24 -
#India
Shubhanshu- Balkrishanan: ఇస్రో- నాసా మిషన్.. అంతరిక్షంలోకి వెళ్లేది ఈ ఇద్దరే..!
చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో దృష్టి ఇప్పుడు దాని తదుపరి మిషన్‌పై ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇద్దరు భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
Published Date - 11:00 AM, Thu - 22 August 24