HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >City Killer Asteroid Now Has Higher Chance Of Hitting Earth Nasa

‘City killer’ : కోల్‌కతా, ముంబై నగరాలు బూడిద కాబోతున్నాయా..?

'City killer' : ప్రధానంగా ఇది భూమిపై పడే అవకాశమున్న ఐదు ప్రధాన ప్రాంతాల్లో భారతదేశానికి చెందిన ముంబై, కోల్‌కతా నగరాలు కూడా ఉన్నాయి

  • By Sudheer Published Date - 05:58 PM, Wed - 19 February 25
  • daily-hunt
City Killer
City Killer

భూమి వైపు “సిటీ కిల్లర్” (City killer) అనే పేరు పొందిన ఒక గ్రహశకలం (Asteroid 2024 YR4) దూసుకొస్తోంది. నాసా తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ 22న భూమిని ఢీకొట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇది భూమిపై పడే అవకాశమున్న ఐదు ప్రధాన ప్రాంతాల్లో భారతదేశానికి చెందిన ముంబై, కోల్‌కతా నగరాలు కూడా ఉన్నాయి. ఈ గ్రహశకలం 40 నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్నప్పటికీ, ఇది భూమిపై పడితే ఒక నగరం మొత్తం నాశనం అయ్యేంత ప్రమాదకరమని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

India’s Smallest Passenger Train : కేవలం 9 కి.మీ నడిచే ట్రైన్ ఉందని మీకు తెలుసా..?

2024 YR4 గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాన్ని మొదట ‘1%’గా అంచనా వేయగా.. ప్రస్తుతం ఇది ‘3.1%’కి పెరిగిందని నాసా వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా భూమిపై ఒక మహానగరం పూర్తిగా కాలిపోవచ్చు. ప్రధానంగా తూర్పు పసిఫిక్, ఉత్తర, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికా, అరేబియా సముద్రం, దక్షిణాసియ ప్రాంతాలు ఈ విపత్తుకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింత భయపెట్టే విషయం ఏమిటంటే.. భూమిని ఢీకొట్టకపోయినా, ఇది వాయు విస్ఫోటనం రూపంలో భారీ విధ్వంసానికి కారణమయ్యే అవకాశం ఉంది.

KCR : హరీష్ రావు చేతికి కీలక బాధ్యతలు

ఈ ప్రకటన ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తులో నాసా, ఇతర అంతరిక్ష పరిశోధనా సంస్థలు దీని గురించి మరిన్ని అధ్యయనాలు చేస్తూ, దీని మార్గాన్ని మళ్లించగలిగే ప్రయత్నాలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో ఇటువంటి గ్రహశకలాలను భూమికి తాకకుండా తిప్పి పంపిన నాసా, ఇప్పుడు కూడా అదే విధంగా రక్షణ చర్యలు తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ “సిటీ కిల్లర్” భూమిని వదిలిపెడుతుందా, లేక విపత్తును తెచ్చిపెడుతుందా అనే విషయానికి సమాధానం కాలమే చెప్పాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'City killer'
  • Asteroid 2024 YR4
  • Earth in 2032
  • nasa
  • NASA Tracking Potential Threat

Related News

    Latest News

    • Yashasvi Jaiswal: అరుదైన ఘ‌న‌త సాధించిన య‌శ‌స్వి జైస్వాల్‌!

    • IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!

    • Asia Cup Trophy : ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. BCCI వాకౌట్

    • OG Item Update : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘OG’లో స్పెషల్ సాంగ్

    • Sindoor : మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? సనాతన ధర్మంలో సింధూరం ప్రాముఖ్యత ఇదే!

    Trending News

      • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

      • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

      • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

      • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

      • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd