Nara Lokesh
-
#Andhra Pradesh
Nara Lokesh: జనం మెచ్చేలా నా జన్మదినం జరిపారు: నారాలోకేశ్
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, కేక్ కటింగ్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాలోకేశ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పారు. ‘‘నా పుట్టిన రోజుని ఓ పండగలా జరిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన […]
Date : 23-01-2024 - 11:03 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే లోకేశ్.. యువనేతకు పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్
Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘‘పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథాను చూపారు. ప్రజా సమస్యలు చూస్తూ, రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బందులుపడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాలను అందించాలని కోరుకొంటున్నాను’’ అని పవన్ విష్ చేశారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]
Date : 23-01-2024 - 11:51 IST -
#Andhra Pradesh
Nara Lokesh Birthday : యువనేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
నారా లోకేష్ (Nara Lokesh ) తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తనయుడుగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే టిడిపి వ్యవస్థాపకులు దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు (NTR) మనవడిగా లోకేష్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. తాత, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ ప్రవేశం చేశారు నారా లోకేష్. మొదట వ్యాపార రంగాలలో అడుగుపెట్టి రాణించిన లోకేష్.. ఆ […]
Date : 23-01-2024 - 11:22 IST -
#Andhra Pradesh
Boppana Bhava Kumar : సైకిల్ ఎక్కేందుకు సిద్దమైన బొప్పన భవకుమార్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అధికార పార్టీ వైసీపీ (YCP) నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా అధినేత జగన్ (Jagan) సర్వేల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కేటాయించకపోవడం తో చాలామంది నేతలు వైసీపీ కి గుడ్ బై చెప్పి..టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చేరగా..ఇప్పుడు వైసీపీ కీలక నేత బొప్పన భవకుమార్ (Boppana Bhava Kumar) సైతం టీడీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు […]
Date : 17-01-2024 - 5:29 IST -
#Cinema
Yatra 2: ‘యాత్ర 2’లో పవన్ కళ్యాణ్, షర్మిల, నారా లోకేష్ పాత్రలు కనిపించవా!
Yatra 2: ఈ ఏడాది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోన్న సినిమాల్లో ‘యాత్ర 2’ ఒకటి. రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ప్రజా సంక్షేమం […]
Date : 14-01-2024 - 5:50 IST -
#Andhra Pradesh
CBN-YS Sharmila : చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే ..?
CBN - YS Sharmila : తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును వైఎస్ షర్మిల ఆహ్వానించారు.
Date : 13-01-2024 - 12:50 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ జెండా కాల్చాడని.. వ్యక్తిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన పోలీసులు
అధికారం చేతిలో ఉందని ఏపీలో పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో..అసలు ఏంచేస్తున్నామో అనేది కూడా చూడకుండా..మీము మనుషులమే అనేది కూడా మరచిపోయే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతుంటే..మరికొంతమంది మీము పోలీసులం..మీము ఏం చేస్తే అదే కరెక్ట్ అనే తీరుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వైసీపీ జెండా కాల్చాడని టీడీపీ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను పోలీసులు నగ్నంగా చేసి కొడుతూ ఊరేగించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో […]
Date : 08-01-2024 - 9:34 IST -
#Andhra Pradesh
Kesineni Sweatha : విజయవాడ మేయర్కి రాజీనామా లేఖ ఇచ్చిన కేశినేని శ్వేత.. లోకేష్ వల్లే తాము..?
విజయవాడ 11వ డివిజన్ టీడీపీ కార్పోరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మీకి తన రాజీనామా లేఖను
Date : 08-01-2024 - 2:08 IST -
#Andhra Pradesh
Nara Lokesh: అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు: నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. అయితే ఈ వ్యవహరంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు స్పందించిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 […]
Date : 06-01-2024 - 8:31 IST -
#Andhra Pradesh
Nara Lokesh: శ్రీకాళహస్తి తవ్వకాలకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేశ్
Nara Lokesh: శ్రీకాళహస్తిలో తవ్వకాలకు కారకులైనవారిని చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడు. స్వామి, అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడు’’ అని లోకేశ్ మండిపడ్డారు. ‘‘పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి […]
Date : 02-01-2024 - 4:28 IST -
#Andhra Pradesh
TDP Win : టీడీపీ, జనసేన కూటమికి 115 సీట్లు.. సంచలన సర్వే నివేదిక
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 115 చోట్ల టీడీపీ (TDP), జనసేన కూటమి గెలిచే ఛాన్స్ ఉందని నివేదిక పేర్కొంది. గరిష్ఠంగా ఈ కూటమికి 128 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని తెలిపింది.
Date : 30-12-2023 - 12:29 IST -
#Andhra Pradesh
Nara Lokesh : చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటానన్న నారా లోకేష్
చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని తెలుగుదేశం
Date : 29-12-2023 - 7:04 IST -
#Andhra Pradesh
Nara Lokesh : బీసీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం – నారా లోకేష్
రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ పేరిట ఒక
Date : 29-12-2023 - 1:15 IST -
#Andhra Pradesh
Anganwadi Workers Protest : అంగన్వాడీలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించడం దారుణం – నారా లోకేష్
తమ డిమాండ్స్ ను సీఎం జగన్ (CM Jagan) పరిష్కరించాలని చెప్పి గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) నిరసనలు , ఆందోళలనలు (Protest ) చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యహరిస్తుంది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అధికార ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడే వారిని అడ్డుకొని ..అదుపులోకి తీసుకోవడం చేసారు. […]
Date : 27-12-2023 - 8:05 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నారా లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు
Nara Lokesh: యువగళం పాదయాత్ర వల్ల దాదాపు 11 నెలల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ పర్యటించారు. దీంతో మంగళగిరి కుటుంబ సభ్యులు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో చర్చించారు. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లి లోకేశ్ ఆయనతో భేటీ అయ్యాడు. మంగళగిరిలో చేనేతలు, […]
Date : 27-12-2023 - 12:50 IST