HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Egg Gift To Gudivada Amarnath

Nara Lokesh Egg Gift : మంత్రికి కోడిగుడ్డు పంపిన లోకేష్…

  • Author : Sudheer Date : 20-02-2024 - 12:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Egg Gift
Lokesh Egg Gift

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)..వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఫై యుద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో జనసేన తో ఇప్పటికే పొత్తు పెట్టుకోగా..త్వరలో బిజెపి తో కూడా పొత్తు పెట్టుకోబోతుందని తెలుస్తుంది. ఈ తరుణంలో లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలు మంచి చేస్తుందో తెలియజేస్తుంటే..అధికార పార్టీ వైసీపీ ఫై నిప్పులు చెరుగుతున్నారు.

తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కు లోకేశ్ కోడిగుడ్డు (Nara Lokesh Egg Gift )ను గిఫ్ట్ గా ఇచ్చి వార్తల్లో నిలిచారు. ‘గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన ఆయనకు గుడ్డు గిఫ్ట్ ఇస్తున్నా. పరిశ్రమల మంత్రి నియోజకవర్గం ఎలా ఉండాలి? రోడ్లు ఉండాలి. ఉద్యోగాలు ఉండాలి. నియోజకవర్గంలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా మంత్రి గారు? ఒక్క పరిశ్రమ తెచ్చారా? 600 ఎకరాల భూమిని దోచారు. గ్రావెల్, రైతుల భూములు దోచుకున్నారు’ అని లోకేశ్ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, విశాఖను గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని లోకేష్ ధ్వజమెత్తారు. సామాన్యుడి చైతన్య రథంలా సైకిల్ సేవలు అందిస్తుంటే, ఐదేళ్లుగా రైతులు, యువత ఆత్మహత్య చేసుకునేందుకు ఫ్యాన్ ఉపయోగపడుతోందని విమర్శించారు. విశాఖ ఉత్తరం, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగిన శంఖారావం సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో ‘శంఖారావం’ సభ నిర్వహిస్తున్నారు లోకేష్.

మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు కోడిగుడ్డు గిఫ్ట్ ఇచ్చిన నారా లోకేష్. pic.twitter.com/Z5Ui0jrmbC

— Telugu Scribe (@TeluguScribe) February 20, 2024

Read Also : Election Schedule 2024 : మార్చి 9 తర్వాత లోక్​సభ ఎన్నికల షెడ్యూల్.. డేట్స్ ఫిక్స్ !


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Egg Gift
  • Gudivada Amarnath
  • nara lokesh

Related News

Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర

  • AP Education Minister Nara Lokesh

    TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd