Nara Bhuvaneswari
-
#Andhra Pradesh
Nara Bhuvaneswari : మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు.. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు : నారా భువనేశ్వరి
మహిళల పట్ల ఈ రకమైన దురుసు వైఖరికి సమాజంలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ అసలు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం, వారికి అవమానం కలిగించేలా పదాలు వాడటం ఖండనీయం.
Published Date - 12:08 PM, Wed - 9 July 25 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari Birthday : భువనేశ్వరి ప్రేమే మా కుటుంబానికి బలం – చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
Nara Bhuvaneswari Birthday : ఆమె ప్రేమే తమ కుటుంబానికి బలం, పునాది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రతి కష్టసుఖాల్లో తనకు తోడుగా నిలిచిన భువనేశ్వరి, తన జీవితానికి వెలుగు అని చంద్రబాబు
Published Date - 11:25 AM, Fri - 20 June 25 -
#Health
NTR Trust : హెల్త్ టిప్స్ అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్
NTR Trust : ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకుంది
Published Date - 07:29 AM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari: నందమూరి బాలకృష్ణ నా తమ్ముడు కాదు.. నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు
నన్ను చాలామంది మీ తమ్ముడు ఎలా ఉన్నారని బాలకృష్ణ గురించి అడుగుతుంటారు. ఆయన నా తమ్ముడు కాదు.. అన్న. నాకంటే రెండేళ్లు పెద్ద అని గుర్తుచేస్తుంటా. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టం.
Published Date - 12:18 PM, Fri - 20 December 24 -
#Andhra Pradesh
Mana Desam : ఎన్‌టీఆర్ ‘మన దేశం‘ మూవీకి 75 ఏళ్లు.. నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్
మన దేశం(Mana Desam) మూవీ వజ్రోత్సవ వేళ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 01:47 PM, Sun - 24 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu: చంద్రబాబు శపథానికి మూడేళ్లు.. నాడు అసెంబ్లీ లో ఛాలెంజ్ చేసి.. నేడు నిజం చేశారు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడం, అధికార పార్టీ సభ్యుల హేళనలతో కలత చెందిన చంద్రబాబు నాయుడు 2021 నవంబర్ 19న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, "కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే తిరిగి వస్తా" అని శపథం చేశారు. ఈ పరిణామాలపై భావోద్వేగానికి గురైన చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Published Date - 05:15 PM, Tue - 19 November 24 -
#Business
Heritage Foods: 117 శాతం పెరిగిన హెరిటేజ్ ఫుడ్స్ లాభం..
Heritage Foods: భారతదేశంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ జులై-సెప్టెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో లాభం రెండింతలు పెరిగింది, ఇది విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇది వరుసగా ఏడో త్రైమాసికంలో ఆదాయ వృద్ధిని చాటుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, లాభాదాయాలు కూడా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 48.63 కోట్లుగా నమోదైంది, ఇది […]
Published Date - 12:45 PM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
CBN Wishes: సీఎం గారు బర్త్‌డే విషెస్.. భువనేశ్వరి అదిరిపోయే రిప్లై
"ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు" అని చంద్రబాబు రాసుకొచ్చారు.
Published Date - 01:52 PM, Thu - 20 June 24 -
#Andhra Pradesh
Chandrababu : సతీమణికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Published Date - 11:23 AM, Thu - 20 June 24 -
#Andhra Pradesh
TDP : సతీసమేతంగా మహారాష్ట్రలో టీడీపీ అధినేత పర్యటన
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్శరి(Bhuvaneshari)తో కలిసి ఈరోజు మహారాష్ట్ర (Maharashtra)లోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని(Kolhapur Sri Mahalakshmi Temple) సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయినాథుడి దర్శనం చేసుకోనున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 02:51 PM, Thu - 16 May 24 -
#Andhra Pradesh
Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari: టీడీపీ (tdp)అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్ర(Nijam Gelavali Yatra )కోసం వచ్చిన నారా భువనేశ్వరి ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ కార్యక్రమంలో కుప్పం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ(ysrcp) ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి క్షీణించిందని అన్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని, మహిళలపై అత్యాచారాల్లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని నారా […]
Published Date - 04:06 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : ‘శునకానందం పొందే బతుకులూ బతుకేనా?’ ..వైసీపీ ఫై టీడిపి ఫైర్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టీడీపీ (TDP) – వైసీపీ (YCP) నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలే నడుస్తున్నాయి. ఇరు ఎంతలు ఎక్కడ తగ్గడం లేదు..నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను అనే పద్దతిలో దాడి చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు (CBN) స్థానంలో కుప్పం (Kuppam) నుంచి తాను పోటీ చేస్తానని ఆయన భార్య చెప్పినట్లు వైసీపీ చేసిన ట్వీట్ […]
Published Date - 03:53 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
TDP : కర్నూల్ జిల్లా మంత్రాలయంలో నారా భువనేశ్వరి పర్యటన.. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు..మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. గోపాల్ 30-09-2023న మృతిచెందారు. గోపాల్ భార్య జయశీలమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం కౌతాళం మండలం, […]
Published Date - 06:07 AM, Wed - 10 January 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రేపటి నుండి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను నారా
Published Date - 10:07 PM, Tue - 2 January 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari :రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటన
నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari ) రేపటి నుండి మూడు రోజులపాటు ఏపీ (AP) లో పర్యటించబోతున్నారు. ‘నిజం గెలవాలి’ (‘Nijam Gelavali’ Yatra) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా భువనేశ్వరి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపాక నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఓ యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను […]
Published Date - 11:54 AM, Tue - 2 January 24