HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Bhuvaneswari About Nandamuri Balakrishna

Nara Bhuvaneswari: నంద‌మూరి బాల‌కృష్ణ‌ నా త‌మ్ముడు కాదు.. నారా భువ‌నేశ్వ‌రి స‌ర‌దా వ్యాఖ్య‌లు

నన్ను చాలామంది మీ తమ్ముడు ఎలా ఉన్నారని బాలకృష్ణ గురించి అడుగుతుంటారు. ఆయన నా తమ్ముడు కాదు.. అన్న. నాకంటే రెండేళ్లు పెద్ద అని గుర్తుచేస్తుంటా. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టం.

  • Author : Gopi Date : 20-12-2024 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari

Nara Bhuvaneswari: తన సోదరుడు బాలకృష్ణ గురించి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) సరదా వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో విద్యార్థులతో స‌మావేశ‌మైన భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ.. ‘‘నన్ను చాలామంది మీ తమ్ముడు ఎలా ఉన్నారని బాలకృష్ణ గురించి అడుగుతుంటారు. ఆయన నా తమ్ముడు కాదు.. అన్న. నాకంటే రెండేళ్లు పెద్ద అని గుర్తుచేస్తుంటా. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టం. సినిమాలు తక్కువ చూస్తా. డైరెక్టర్ల గురించి తెలియదు’’ అని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నారా భువ‌నేశ్వ‌రి ఏం మాట్లాడారంటే.. మీ అంద‌రికీ చెప్పాలి అంద‌రూ అనుకుంటారు ఆయ‌న నా త‌మ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ హిజ్ నాట్ మై యంగ‌ర్ బ్ర‌ద‌ర్ హిజ్ మై ఓల్డ‌ర్ బ్ర‌ద‌ర్ మా అన్న రెండు సంవ‌త్స‌రాలు పెద్ద అంద‌రూ వ‌చ్చి మీ త‌మ్ముడు ఎట్లా ఉన్నాడు త‌మ్ముడు ఎట్లా ఉన్నాడు అని అడుగుతారు ఐ డొంట్ లైక్ ఈట్ యాక్చువ‌ల్లీ లేదండి ఆయ‌న మా అన్న త‌మ్ముడు కాద‌ని ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాను ఆయ‌న న‌చ్చిన సినిమాలు న‌ర‌సింహా నాయుడు అండ్ స‌మ‌ర సింహా రెడ్డి అఖండ ఐ లైక్ అఖండ ఒక డైలాగ్ మా కోసం వేయండి మేడ‌మ్ ఏంట‌మ్మా డైలాగ్ ఒక్క‌టి డైలాగులా నా వ‌ల్ల కాదు ప్లీజ్ మ్యామ్ ఐ యామ్ వెరీ బ్యాడ్ ఆల్ ద‌ట్ ఇప్పుడే చెప్పాను నేను సినిమాలు అన్ని చాలా త‌క్కువ చూస్తాను డైలాగులు అస‌లు నా ఒంట ప‌ట్ట‌దు మేము మేమంతా వెయిట్ చేస్తున్నాం మేడ‌మ్ ఇట్లా ఆఫీస్‌లో లెక్చ‌ర‌ర్స్ ఇవ్వ‌టం కానీ మీ పిల్ల‌లంద‌రికీ లెక్చ‌ర్స్ ఇవ్వ‌మంటే శుభ్రంగా ఇస్తాను నా మ‌న‌సులో తోచింది మీకు చెప్పేస్తాను మీ మ‌న‌సులో ఉన్న ఒక్క డైలాగ్ ఆ బాల‌కృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు స‌మ్ క‌ళ్ల‌తో చెప్పండి మేడ‌మ్ ఆ ద‌ట్ డైలాగ్ ఒక వైపు చూడు మ‌రోవైపు చూడ‌మాకా అది అని ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read: Australia Test Squad: మిగిలిన రెండు టెస్టుల కోసం జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆసీస్‌.. ప్ర‌ధాన మార్పులు ఇవే!

ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్ మూవీతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అన్ని వ‌ర్గాలను ఆక‌ట్టుకుంటుంద‌ని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ మూవీ రిలీజ్ త‌ర్వాత బాల‌య్య బాబు అఖండ‌-2 చిత్రంలో న‌టించ‌నున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Bhuvaneswari About Balayya
  • CM Chandrababu
  • kuppam
  • nandamuri balakrishna
  • nara bhuvaneswari
  • tdp
  • telugu news

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

  • Kajal Aggarwal in Balayya's movie... First look poster.

    Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd