HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bellamkonda Sreenivas Left The Mumbai Here Is Why

Bellamkonda Sreenivas: ఛత్రపతి ఫెయిల్యూర్ ఎఫెక్ట్, ముంబై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో రాణించాలని రెండేళ్లుగా కలలు కన్నాడు.

  • Author : Balu J Date : 22-11-2023 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bellamkonda
Bellamkonda

Bellamkonda Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో రాణించాలని రెండేళ్లుగా కలలు కన్నాడు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అతని మొదటి హిందీ చిత్రం “ఛత్రపతి” ఫ్లాప్‌ను చవిచూసింది. అయితే యూట్యూబ్‌లో అతని హిందీ-డబ్బింగ్ సినిమాల జనాదరణ కారణంగా ఉత్తర భారతదేశంలో భారీ ఫాలోయింగ్ ఉందని బాలీవుడ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ మొదటి సినిమాతోనే బోల్తా కొట్టాడు.

అయితే బెల్లకొండ గత సినిమాలు YouTube లో అత్యధిక వ్యూస్ సాధించాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు ఆడలేవనే నిజం తెలుసుకోలేకపోయాడు. హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడాలనే ఉద్దేశ్యంతో బెల్లంకొండ శ్రీనివాస్ ముంబైలో ఓ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అయితే ఇటీవలనే ముంబై వదిలి తన సామాన్లన్నింటినీ హైదరాబాద్‌కు తరలించాడు. బెల్లంకొండ హీరో ఇప్పుడు తన టాలీవుడ్ కెరీర్‌పై దృష్టి పెట్టనున్నాడు.

Also Read: Telangana: ప్రశాంత్ కిషోర్‌ తో కేసీఆర్ రహస్య చర్చలు, గెలుపు లక్ష్యంగా మంతనాలు?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bellamkonda Srinivas
  • bollywood news
  • hyderabad
  • mumbai

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • 'Meta Business Agent' AI tool released for business!

    WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd