Mulugu
-
#Telangana
Minister Sitakka : గవర్నర్‌తో మంత్రి సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి
Minister Sitakka: గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది.
Date : 24-09-2024 - 1:12 IST -
#Telangana
Uttam Kumar : దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఉత్తమ్
2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, శ్రీమతి సోనియా గాంధీ తో ప్రారంభిస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు
Date : 30-08-2024 - 8:25 IST -
#Telangana
Bomb Blast : ములుగు జిల్లాలో మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఒకరు మృతి
పోలీసులను టార్గెట్ చేస్తూ కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది
Date : 03-06-2024 - 10:56 IST -
#Speed News
Lok Sabha Elections 2024: ములుగు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
1.05.2024 సాయంత్రం 4.00 గంటల నుంచి 14.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు.
Date : 11-05-2024 - 7:17 IST -
#Telangana
Encounter : ములుగులో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
Encounter: తెలంగాణ-చత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు(police), మావోయిస్టుల(Maoists)కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(crossfire) ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే […]
Date : 06-04-2024 - 12:02 IST -
#Telangana
Gruha Jyothi Zero Electricity Bill : జీరో బిల్లు కొట్టిన సీతక్క
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపుతో పాటు ఇటీవల మరో రెండు గ్యారంటీలైన రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల (Gruha Jyothi) వరకు ఫ్రీ కరెంట్ (Electricity Bill) పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 లక్షలకు పైగా వినియోగదారులకు ‘జీరో’ విద్యుత్ బిల్లులు జారీ చేసారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు జీరో […]
Date : 06-03-2024 - 8:57 IST -
#Speed News
Medaram: మేడారం మహాజాతర ఎఫెక్ట్, ఆ ఐదు రోజులు విద్యాసంస్థలు బంద్
రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తారు. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా ఐదు రోజులు సెలవులు […]
Date : 21-02-2024 - 6:19 IST -
#Telangana
Cotton Candy: మేడారంలో అమ్ముతున్న పీచు మిఠాయిలో క్యాన్సర్ కారకాలు
ములుగు జిల్లా మేడారం జాతరలో విక్రయిస్తున్న కాటన్ మిఠాయి శాంపిల్‌ను తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల పరీక్షించగా క్యాన్సర్‌కు కారణమయ్యే రోడమైన్-బి అనే పదార్ధం ఉన్నట్టు తేలింది.
Date : 21-02-2024 - 4:21 IST -
#Telangana
Medaram: ఆరోజే మేడారంలో తొలి మరో ఘట్టం.. సమ్మక్క ఆగమనం కోసం భారీ ఏర్పాట్లు
Medaram: మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టం తో… భక్తులకు కలిగే అద్భుత అనుభూతి అనిర్వచనీయం. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క-సారలమ్మను నింపుకొని మొక్కులు చెల్లించే దృశ్యాన్ని కళ్లారా చూడాలి తప్ప వర్ణించలేం. సమ్మక్క, సారలమ్మ పూజారులను (వడ్డెరలు) ఒప్పించి అమ్మవార్లను గద్దెకు తీసుకురావడం అధికార యంత్రాంగానికి విధిగా అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సమయంలో దేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే లక్షలాది మంది […]
Date : 20-02-2024 - 6:07 IST -
#Telangana
Medaram : మేడారం జాతర సందర్బంగా 4 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు…
మేడారం (Medaram) మహా జాతర రేపటి నుండి మొదలుకాబోతుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోను మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం […]
Date : 20-02-2024 - 11:36 IST -
#Speed News
Medaram: మేడారం జాతరకు అంకురార్పణ, గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం
Medaram: మేడారం మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం మొదలవుతుంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం జరిగింది. తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ , కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు శుద్ది చేసారు. సమ్మక్క గద్దెను ఎర్రమట్టితో అలుకు చల్లి రంగుల ముగ్గులతో అలంకరణ చేసారు. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన […]
Date : 07-02-2024 - 11:52 IST -
#Speed News
Mulugu: మేడారం జాతరకు 1000 మంది పోలీసులతో బందోబస్తు
Mulugu: సమ్మక్క సారక్క జాతరకు ఇంకా 18 రోజుల సమయం ఉండడంతో 1000 మంది పోలీసులతో పోలీసు శాఖ భారీ బందోబస్తును సిద్ధం చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ములుగులోని ఉరోటం కాల్వపల్లి పార్కింగ్ స్థలాల్లోకి వాహనాల రాకపోకలను పరిశీలించారు. దీంతో పాటు సీసీటీవీ ఫుటేజీలతో కూడిన నిఘా గదిని, మేడారం కంట్రోల్ రూమ్‌ను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ అశోక్‌కుమార్, ఎస్పీ ఏటూరునాగారం శిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ రవీందర్, ఇతర జిల్లాల సీఐలు, […]
Date : 05-02-2024 - 3:15 IST -
#Speed News
Deer Hunting: తెలంగాణలో జింకల వేట.. పోలీసులకు చిక్కిన వేటగాళ్లు
Deer Hunting: విద్యుత్తు తీగలను ఉపయోగించి మచ్చల జింకను చంపినందుకు ములుగు జిల్లాలో ఆరుగురు వేటగాళ్లను అధికారులు అరెస్టు చేసిన మూడు రోజులకే, కెబి ఆసిఫాబాద్ జిల్లాలో మరో సంఘటన బయటపడింది. ఈసారి 15 మంది ఉన్నారు. జింకల మాంసం కోసం ట్రాప్ చేసి చంపడానికి వలలను ఉపయోగించారు. తెలంగాణ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘క్యాచ్ ద ట్రాప్’ డ్రైవ్‌లో ఈ రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నాన్-ఎలక్ట్రిఫైడ్ వైర్ వలలు, అలాగే రాష్ట్రంలోని […]
Date : 29-12-2023 - 12:21 IST -
#Telangana
Seethakka: ఆదివాసీ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి సీతక్క
మంత్రిగా తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ ములుగు జిల్లాలోనే క్యాంపు వేయడానికే ఇష్టపడతానని చెప్పారు
Date : 18-12-2023 - 11:25 IST -
#Telangana
Seethakka: తాను ఏ పదవిలో ఉన్నా ములుగు ప్రజలకు సేవా చేస్తా: మంత్రి సీతక్క
Seethakka: తాను ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. మంత్రి పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె.. తెలంగాణ ప్రజలు తనకు మరింత పెద్ద బాధ్యతను ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలు నియంతృత్వాన్ని తరిమికొట్టి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారని ఆమె అన్నారు. ప్రజలంతా ఆశించే సంక్షేమ రాజ్యాన్ని తీసుకువస్తామని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 […]
Date : 07-12-2023 - 4:09 IST